NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar: ఫస్ట్ డే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ లో ఇండియాలో ఏ హీరో అందుకొని రికార్డ్ ప్రభాస్ సొంతం..!!

Salaar: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవటం తెలిసిందే. దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రభాస్ కి హిట్ పడటంతో “సలార్” థియేటర్లు హౌస్ ఫుల్ కలెక్షన్లతో నిండిపోతున్నాయి. దీంతో ఇండియాలో ఏ హీరో అందుకొని రికార్డ్ స్థాయి కలెక్షన్లలో అరుదైన రికార్డు సలార్ సినిమాతో ప్రభాస్ అందుకున్నారు. మేటర్ లోకి వెళ్తే ఇండియాలో రిలీజ్ అయిన తొలిరోజే నాలుగు సినిమాలతో ₹100 కోట్ల రూపాయలు కలెక్షన్స్ సాధించిన హీరోగా ప్రభాస్ ఫస్ట్ ప్లేస్ లో నిలిచాడు. ప్రభాస్ నటించిన బాహుబలి 2, సాహో, ఆది పురుష్, సలార్ సినిమాలతో తొలి రోజే వందకోట్ల కలెక్షన్స్ అందుకోవడం జరిగింది.

Prabhas owns the record of any hero in India in first day record level collections

ఇండియాలో 178 కోట్ల రూపాయలకు పైగా రికార్డు స్థాయి కలెక్షన్స్ “సలార్” సాధించింది. దీంతో ఈ ఏడాదిలో మొదటి రోజే రికార్డు స్థాయి కలెక్షన్స్ లో “సలార్” సినిమాయే ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇదిలా ఉంటే మొదటి రోజు 100 కోట్లు కలెక్ట్ చేసిన హీరోలలో రెండో స్థానంలో రెండు సినిమాలతో షారుక్ మూడో స్థానంలో యాష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, విజయ్, రణబీర్ కపూర్ ఒక్కో సినిమాలతో నిలిచారు. “సలార్” అంచనాలకు తగ్గట్టు సినిమా ఉండటంతో .. విడుదలైన ఐదు భాషలలో మొదటి రోజే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోంది. పైగా ప్రమోషన్ కార్యక్రమాలు పెద్దగా చేయకపోయినా గాని.. సినిమాకి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది.

Prabhas owns the record of any hero in India in first day record level collections

“సలార్” సినిమాలో ప్రభాస్ నీ.. రాజమౌళి చూపించిన దాని కంటే డబల్ త్రిబుల్ గా మాస్ గా దర్శకుడు చూపించిన విధానం చాలా బాగుందని మెచ్చుకుంటున్నారు. స్టోరీ ఆ పాత్రకి తగ్గ బాడీ.. తో ప్రభాస్ బాగా ఆకట్టుకున్నట్లు ఫ్యాన్స్ చెబుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ KGF సినిమాల కంటే ఈ సినిమాని బాగా తీశాడని సినీ ప్రేక్షకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఓవరాల్ కలెక్షన్స్ పరంగా కచ్చితంగా ₹1000 కోట్లకు పైగానే సలార్ కలెక్షన్స్ సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N