NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 03rd 2024 Episode 357: ముకుంద పై కృష్ణ అనుమానం.. దేవ్ పై మురారి కన్ను.. ముకుంద, మురారిలకు నలుగు..

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

Krishna Mukunda Murari January 03rd 2024 Episode 357: పెద్దమ్మ ఆ మర్డర్ కేస్ ఈరోజే ఫైనల్ చేస్తాను అని మురారి అంటాడు. ఇప్పుడే అక్కడికి బయలుదేరుతున్నాను అని మురారి అనగానే మురారి నువ్వు నటిస్తున్నావు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. స్టిల్ ఇప్పటికీ కూడా నువ్వు నటిస్తున్నావు అని భవాని అంటుంది. పెద్దమ్మ నేను నీ కొడుకుని నటించాల్సిన అవసరం నాకు లేదు అని మురారి అంటాడు అయినా ఈ కేసులో మీరు పెద్దపల్లి ప్రభాకర్ తప్పు చేశారని అనుకుంటున్నారేమో కానీ నేను మాత్రం పెద్దపల్లి ప్రభాకర్ తప్పు చేయలేదని అనుకుంటున్నాను కానీ

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights
Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని మాత్రం అస్సలు వదిలిపెట్టను అయినా మర్డర్ జరిగితే ఎప్పటికీ నువ్వు అక్కడికి వెళ్లి ఏం సాక్షాలు సేకరిస్తావు ఎంతసేపటికి ఈ పెళ్లి జరగకుండా ఆపాలని చూస్తున్నావే తప్ప తప్పు ఎవరు చేశారో తెలుసుకోవడం లేదు పైగా తప్పు చేసిన వాళ్ళతోనే ఉండాలని అనుకుంటున్నావు ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా వాళ్లకే సపోర్ట్ చేస్తున్నారు అని భవాని అంటుంది.

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights
Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

కృష్ణ ఒంటరిగా కూర్చొని ముకుంద ఏమైనా ఇదంతా చేసిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే మురారి అక్కడికి వచ్చి ఏం ఆలోచిస్తున్నావు కృష్ణ అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ మనసులో నాకు ముకుంద మీద అనుమానం ఉంది ఏసిపి సార్ అది మీతో ఎలా చెప్పాలి. చెబితే మీరు ఎలా తీసుకుంటారు అని ఆలోచిస్తానాన్ను అని అనుకుంటుంది. ఏది అయితే అది అయింది అని కృష్ణ మురారి తో ఏసిపి సార్ నాకు కేస్ విషయంలో ఒకరిపై అనుమానం ఉంది అని చెబుతుంది. నేను చెప్పాక కృష్ణ ఏంటి ఎలా ఆలోచిస్తుంది అని మీరు అనుకోకూడదు అని అంటుంది. సరే కృష్ణా ఇంతకీ ఎవరు వాళ్ళు చెప్పు అని అడిగాడు మురారి. నాకు ఎందుకో ఆ ఆర్టిస్ట్ ని చంపింది ముకుంద మనుషులేనా అని అనిపిస్తుంది అని అంటుంది. లేదు లేదు కృష్ణ ముకుంద అలాంటి కాదు అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights
Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

మరోవైపు కృష్ణ మురారి ఇద్దరు ఆ మర్డర్ కేస్ కి సంబంధించిన ఫోటోలు చూస్తూ ఉంటారు. అప్పుడు కృష్ణ ఆ ఫోటోలో అతని ముఖానికి ఏదో ముద్ర ఉంది చూడండి అని మురారి కి చూపిస్తుంది. ఇది ఎవరో అతనిని పిడుగులు గుద్దినప్పుడు అతని ఉంగరానికి ఉన్న ప్రింట్ పడింది అది దేవ్ ఉంగరానిది. ఈ ఉంగరం ఎవరిదో తేల్చాలి అని మురారి డిసైడ్ అవుతాడు. అంతే కాదు కృష్ణ ఈ ఫోన్ నెంబర్ కి రెండు లక్షలు ఎకౌంట్లో క్రెడిట్ అయ్యాయి అంట. ఆ ఫోన్ నెంబరు కాశ్మీర్ వాళ్లదంట కాశ్మీర్లో వాళ్ళకి ఈ కేసుకి ఏంటి సంబంధం అని కృష్ణ అడుగుతుంది. అప్పుడు కృష్ణ బాగా ఆలోచించి కాశ్మీర్ అంటే.. ఆదర్శ్.. అని ఆపేస్తుంది. వాడు ఇష్టం లేదు అని చెప్పేస్తే సరిపోతుంది కదా ఇంతటి అగైత్యానికైతే పాల్పడడు. ఆదర్శ్ కచ్చితంగా ఈ పని చేసి ఉండడు అని మురారి అంటాడు. ఎవరో మనల్ని కావాలనే తప్పు దోవ పట్టిస్తున్నారు. ఈ వేలుకి ఉన్న ఉంగరం ఎవరిదో తేల్చాలి. పదా వెళ్దాం అని మురారి అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights
Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

ముకుంద ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే దేవ్ అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడుగుతాడు. ఉద్యోగం కోసమా మరి దానికోసం ఒకరు హెల్ప్ తీసుకోవాలి. కానీ నేను ప్రయత్నించకుండా ఈ ప్రేమ, పెళ్లి విషయంలో నిన్ను పెద్దత్తయ్యని ఇన్వాల్వ్ చేశాను. మురారి నిన్ను పట్టించుకుంటే నువ్వు ఎంతమంది హెల్ప్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు కదా తను నిన్ను పట్టించుకోవడం లేదు. కాబట్టి నువ్వు ఇలానే చేయాలి అని దేవ్ ముకుందని సపోర్ట్ చేస్తాడు. ముకుందతో ఎలాగోలా పెళ్లి చేసే బాధ్యత నాది. అని ముకుందా చేయి తీసుకొని తన చేతిలో ఒట్టు వేసి మరి దేవ్ మాట ఇస్తాడు. నాకు కంగారు అంతా నీ మీదే దేవ్ అని ముకుందా అంటుంది. నీకు ఒకటి చెప్పనా నా నెంబర్ ట్రేస్ చేసినా కూడా నా నెంబర్ కాశ్మీర్ అని వస్తుంది. సో నువ్వేమీ కంగారు పడకు మురారితో ఈ పెళ్లి జరిపించే బాధ్యత నాది అని దేవ్ అంటాడు.

Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights
Krishna Mukunda Murari Today Episode January 03rd 2024 Episode 357 Highlights

రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు అప్పుడే భవాని ఊహించని బాంబు పేలుస్తుంది రేపు ముకుంద మురారి లకు నలుగు పెడుతున్నాం అని అనౌన్స్ చేస్తుంది. అప్పుడు దేవ్ నా చెల్లి కృష్ణ జీవితం ఏమవుతుందో అని నాకు అన్నం కూడా సహించడం లేదు అని తినకుండా ఉంటాడు. అప్పుడు దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని కృష్ణ, మురారి ఇద్దరూ చూస్తారు. ఇక మురారి దేవ్ చేతికి ఉన్న ఉంగరాన్ని గుర్తిస్తే ముకుంద తో మురారి పెళ్లి జరుగుతుందా లేదా అనేది చూడాలి.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella