NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

PM Modi: రేపు ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోడీ

PM Modi: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు (16వ తేదీ, మంగళవారం) ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు.  సత్యసాయి జిల్లా పాలసముద్రంలో ఆయన నేషనల్ అకాడమి ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు మరియు మాదక ద్రవ్యాల కొత్త క్యాంపస్ ను ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు.  ఈ సందర్భంగా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ కస్టమ్స్ మరియు పరోక్ష పన్నులు 74 మరియు 75 వ బ్యాచ్ కి చెందిన ఆఫీసర్ ట్రైనీలతో పాటు భూటాన్ రాయల్ సివిల్ సర్వీస్ ఆఫీసర్ ట్రైనీలతో కూడా ప్రధాని మోడీ ఇంటరాక్ట్ అవుతారు.

PM Modi

సుమారు 500 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ అకాడమీ పరోక్ష పన్నులైన కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ మరియు గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ రంగాలలో సమర్ధులైన సిబ్బందిని తీర్చిదిద్దుతుందని పీఎంఓ వివరించింది. క్యాంపస్ ప్రారంభించిన తర్వాత మోడీ .. అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని కూడా మోడీ సందర్శించనున్నారు.

ఇప్పటికే భద్రతా దళాలు ప్రదాని మోడీ పర్యటించే ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపు సత్యసాయి జిల్లాకు రానున్నారు. అయనతో పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తో పాటు ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాని మోడీ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Related posts

AP Elections: ఏపీ సర్కార్ కు సీఈసీ షాక్

sharma somaraju

Chhattisgarh: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. అయిదుగురు మావోయిస్టులు మృతి

sharma somaraju

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?