NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 20 2024 Episode 372: ఆదర్శ్ ని కలిసిన మురారి, క్రిష్ణ.. ముకుందతో కలిసి ఉండటానికి ఒప్పుకున్నాడా.!?

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

Krishna Mukunda Murari January 20 2024 Episode 372: ఇంట్లో వాళ్ళందరూ ప్రశ్నించుకుంటారు అప్పటికి ఇంకా భవాని రాదు. మీరు కూర్చుంటే అత్తయ్య నేను వడ్డిస్తాను అని ముకుందా అంటుంది. అక్కడే నిలబడి ఉంటుంది ముకుంద. ఏంటి మీరంతా వచ్చేసారా నాదేనా లేటు అంటూ సారీ అని చెప్పి కూర్చుంటుంది భవాని. అయ్యో అక్క సారీ ఎందుకు అని రేవతి అంటుంది. ఇక నందిని వడ్డించమని చెబుతుంది. అప్పుడే కృష్ణ మురారి ఇద్దరు మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటారు. ముందు మీరు కూర్చోండి తర్వాత చెప్పొచ్చు అంటుంది రేవతి. పెద్దత్త ముందు మీరు ఈ గుడ్ న్యూస్ వినండి మీరు చాలా సంతోషిస్తారు అని కృష్ణ మురారి అంటారు. అవునా అంత సంతోషించే విషయమా అయితే అదేంటో చెప్పండి అని ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు. ఆదర్శ్ ఆచూకీ తెలిసింది మేము ఆదర్శ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి మురారి చెబుతాడు. ఆ మాట వినగానే ముకుందా షాక్ అవుతుంది.

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights
Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

అప్పుడు ముకుంద భవాని పక్కన కూర్చోబోతుండగా భవాని పెద్దగా మధు నువ్వు వచ్చి ఇక్కడ కూర్చో అని అరుస్తుంది. ఆదర్శ రావటం ఇష్టం లేని ముకుంద నీ వంకతో ఏడ్చుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. ఇక మధు అక్కడే కూర్చుంటాడు. అప్పుడే భవాని మురారి వైపు చూస్తూ ఆదర్శ్ రావడం నాకు చాలా సంతోషమే కానీ, ఆదర్శ్ వచ్చిన తరువాత ఎలాంటి పరిణామాలు ఇంట్లో జరుగుతాయా అని ఆలోచిస్తుంటేనే భయమేస్తుంది. ఆ విషయంలో బాధ్యత నాది అనే కృష్ణ అంటుంది. అప్పుడు భవాని మురారి వైపు చూస్తూ నేను నిన్ను ఒక ప్రశ్న అడగాలి మురారి అని భవాని అంటుంది ఏంటో చెప్పు పెద్దమ్మ అని మురారి అంటాడు నీ స్థానంలో ఆదర్శ్ ఉండి.. ఆదర్శ్ స్థానంలో నువ్వు ఉంటే.. నిన్ను వచ్చి ఆదర్శ్ ఇంటికి రమ్మని పిలిస్తే నువ్వు ఇంటికి వస్తావా అని భవాని మురారిని ప్రశ్నిస్తుంది మురారి మౌనంగా ఉండిపోతాడు. ఆదర్శ్ రావడం నాకు సంతోషమే కానీ ,‌ తనని ఒప్పించి నువ్వు తీసుకు వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఏం జరుగుతుందో అని భయంగా ఉంది మురారి అని భవాని అంటుంది. ఇక అందరూ మౌనంగా భోజనం చేస్తూ ఉంటారు. ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కృష్ణా మురారి ఎదరు మెహతాని కలవడానికి వెళ్తారు.

 

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights
Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

ముకుంద ఒంటరిగా తన గదిలో కూర్చుని బాధపడుతూ ఉంటుంది. మురారి కి నేను మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ మాట నేను నిలబెట్టుకోవాలా.. ఇన్నాళ్లు నేను చేసిన పోరాటం వృదా నా.. నేను నా ప్రేమ కోసం కదా ఆ ప్రేమని నేను వదిలేసుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు తన అంతరాత్మ వచ్చి తనతో మాట్లాడుతుంది. ఆ మాటలని ముకుందా అసలు పట్టించుకోదు. నా ప్రేమ నాకే సొంతం కావాలి అన్నట్టుగా ఉంటుంది.

 

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights
Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

కృష్ణ, మురారి ఇద్దరు మెహతా ని కలవడానికి వెళ్తారు. అతను ఒక అడ్రెస్స్ పెట్టీ అక్కడికి రమని చెబుతాడు. ఒక రోడ్డు మీ దగ్గర ఏంటండీ ఎందుకు కాకుండా ఇక్కడికి రమ్మని చెప్పారు అని కృష్ణ అడుగుతుంది. ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను అంటే ఒక సీక్రెట్ విషయం మీతో చెప్పాలి. ఆదర్శ్ గురించి మీకు ఒక సీక్రెట్ చెప్పాలి. అందుకే ఎక్కడికి రమ్మన్నాను అని మెహతా అంటాడు. ఆదర్శ జాబ్ చేయడం లేదు తన జాబ్ కి మెసేజ్ చేసాడు ఈ విషయం మీకు చెప్పాలని ఇక్కడికి రమ్మన్నాను. మరి ఆదర్శ్ ఎక్కడున్నాడు అని అడగగా డిపార్ట్మెంట్ తరపున ఆదర్శ్ కి ఒక ల్యాండ్ ఇచ్చారు. Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlightsప్రస్తుతం ఆదర్శ్ అక్కడే ఆ పల్లెటూరులో ఉంటూ వాళ్ళందరికీ సర్వీస్ చేస్తున్నాడు అని చెబుతాడు. ఆ ప్లేస్ ఎక్కడ అని అడుగుతుంది కృష్ణ. కాశ్మీర్ దగ్గరలోని పల్లెటూరు అని చెప్పి ఆ ఊరు పేరు చెబుతాడు మెహతా. మేము అక్కడికి వెళ్తే ఆదర్శ్ దొరుకుతాడా అని అంటే కచ్చితంగా ఆదర్శ్ గురించి ఆ ఊరు వాళ్ళు మీకు చెబుతారు అని చెప్పి మెహతా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights
Krishna Mukunda Murari Today Episode  January 20 2024 Episode 372 Highlights

ఇక కృష్ణ వెంటనే కాశ్మీర్ కి ఉన్నపళంగా బయలు దేరుదాం అని అంటుంది. మురారి పెద్దమ్మ తో చెబుతా.. అంటే కాల్ చేసి కూడా చెప్పచ్చు ముందు మీరు పదండి అని మురారి ని కృష్ణ హడావుడి చేసి కాశ్మీర్ బయలు దేరెలా చేస్తుంది. ఇక కారులో కృష్ణ మురారి ఇద్దరు కాశ్మీర్ ఉన్న ఆదర్శ్ కోసం బయలు దేరారు. మధ్యలో ఒక హోటల్ దగ్గరకి టిఫిన్ చేస్తారు. అక్కడ రోటి అడర్ చేసి తింటారు. మళ్ళీ మధ్యలో ఒక చోట టి కోసం అవుతారు. రేపటి ఎపిసోడ్ లో మొత్తానికి కృష్ణ మురారి ఇద్దరు కలుస్తారు. ఆదర్శ్ మురారి నీ దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా హత్తుకుంటాడు. ఆదర్శ్ ఇంటికి రావడానికి ఒప్పుకుంటాడా.. ముకుంద కలిసి ఉంటాడా.. ముకుంద ఆదర్శ్ కలిసి ఉండేలాగా కృష్ణ, మురారి ఏం చేస్తారో చూడాలి.

Related posts

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella