NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Devara: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. “దేవర” మూవీలో హైలెట్ ఇదే..?

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా “దేవర” పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమా. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ మొన్నటి వరకు చాలా వేగవంతంగా జరిగింది. అయితే సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీ ఖాన్ సీక్వెన్స్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్న సమయంలో గాయపడ్డారు. ఈ క్రమంలో ఎడమ చేయి ఫ్రాక్చర్ కావడంతో సర్జరీ చేయడం జరిగింది. ఈ పరిణామంతో “దేవర” షూటింగ్ ఆలస్యంగా జరుగుతుంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం ఏప్రిల్ 5వ తారీఖు విడుదల చేయాలని మొదట ప్లాన్ చేసీ అధికారిక ప్రకటన చేశారు.

In Devara Movie Ayudha Pooja Song will be the major highlight of the Movie

కానీ సినిమాలో విలన్ పాత్ర చేస్తున్న సైఫ్ అలీఖాన్ చేయి ఫ్రాక్చర్ కావడంతో.. సర్జరీ జరగడంతో సినిమా విడుదల వాయిదా పడింది. దీంతో దసరా పండుగ కానుకగా అక్టోబర్ 10వ తారీకు విడుదల చేయాలని డిసైడ్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హైలెట్ సన్నివేశం గురించి సోషల్ మీడియాలో ఇండస్ట్రీలో ఓ వార్త వైరల్ అవుతుంది. అదేమిటంటే “దేవర”లో ఆయుధ పూజ సాంగ్.. సినిమాకి హైలైట్ గా ఉంటుందట. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్.. ఈ సాంగ్ కి అద్భుతమైన బాణీలు అందించడం జరిగిందట. ఒక కొత్తదనంతో కూడిన మ్యూజిక్ ఆయుధ పూజ సాంగ్ కి ఇవ్వటం జరిగిందట. ఈ సినిమాలో ఎన్టీఆర్ డబల్ రోల్ లో కనిపించబోతున్నట్లు టాక్.

In Devara Movie Ayudha Pooja Song will be the major highlight of the Movie

“RRR” వంటి ప్రపంచస్థాయి సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో కొరటాల చాలా జాగ్రత్తగా సినిమా చిత్రీకరిస్తున్నారట. ఎన్టీఆర్ సరసన జాహ్నవి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. “దేవర”లో వాటర్ సీక్వెన్స్ లో వచ్చే యాక్షన్స్ సన్నివేశాలు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎవరు చిత్రీకరించని విధంగా తీసినట్లు.. నిర్మాతలలో ఒకరైన నందమూరి కళ్యాణ్ రామ్ అంటున్నారు. ఏది ఏమైనా “దేవర” కి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్.. అద్భుతమైన బాణీలు ఇచ్చినట్లు అందులో ఆయుధ పూజ సాంగ్ సినిమాకే హైలెట్ కాబోతున్నట్లు వచ్చిన న్యూస్ ఫ్యాన్స్ కి సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N