NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi February 26 2024 Episode 342: కావ్యకు ప్రపోజ్ చేసిన రాజ్.. కావ్య మీద అనామిక ఫైర్..

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

Brahmamudi  February 26 2024 Episode 342:  కావ్య వాళ్ళ బావతో రెస్టారెంట్ కి రావడం రాజ్ కూడా శ్వేతతో అక్కడికి రావడం జరుగుతుంది. రాజ్ కావ్యని వాళ్ల బావ ఎందుకు రెస్టారెంట్ కి తీసుకొచ్చాడు అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే అక్కడ ఉన్న భైరర్ ని పిలిచి వాళ్ళు ఏమని చెప్పారు అని అడుగుతాడు వాళ్లు ఫ్లవర్ బొకే కేకు తీసుకు రమ్మన్నారండి అని చెప్తాడు. వెయిటర్ దాంతో రాజ్ షాక్ అవుతాడు చూశావా వాడు లవ్ ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి తీసుకువచ్చాడు అని శ్వేతతో అంటాడు వెంటనే శ్వేత అయితే మంచిదే కదా నీకు ఎలాగో నువ్వు కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నావు కదా మరి అలాంటప్పుడు తను ఏడుస్తూ కూర్చోకుండా వాళ్ళ బావని పెళ్లి చేసుకుంటే తప్పేముంది అయినా నీకు కావ్య అంటే ఇష్టం లేదు కదా అని అంటుంది.

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights
Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

రాజ్ మాత్రం కోపంగా కావ్య తప్పు చేయదు ఏ రోజు ఇలాంటి పని చేయదు. అని అనగానే వెంటనే శ్వేత ఇందులో తప్పేముంది నువ్వు వెళ్లిపోవాలని బయటికి అంటే తను ఏడుస్తూ కూర్చోకుండా వాళ్ళ బాగా ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేయాలి అని అనుకోవడంలో తప్పేముంది నాకైతే ఇది కరెక్టే అనిపిస్తుంది అని అంటుంది శ్వేత వెంటనే శ్వేత ఆపు ఇంకా నేను తనకు విడాకులు ఇవ్వలేదు అని అంటాడు అయితే ఇప్పుడు లవ్ యాక్సెప్ట్ చేసి విడాకులు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటుంది ఏమో అని అంటుంది శ్వేత నా భార్యకు వాడేలా ప్రపోజ్ చేస్తాడు అని అంటాడు రాజ్. ఇక ఆ కేకు ఫ్లవర్ బొకేలు చూసి బావ ఏంటిది అని అడుగుతుంది కావ్య. నేనే తీసుకు రమ్మన్నాను అని అంటాడు. బావ నువ్వు ఏం చేస్తున్నావ్ అర్థం అవుతుందా? నువ్వు చేసే పనులు చూస్తుంటే నాకు భయమేస్తుంది అని అంటుంది కావ్య ఏం పర్లేదు నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు అంతలో అక్కడికి నానమ్మ తాతయ్య ఇద్దరు వస్తారు వాళ్ళని చూసి వెంటనే కావ్య, బావ వీళ్ళు ఇక్కడికి వచ్చారు ఏంటి అని అడుగుతుంది నేనే రమ్మన్నాను అని అంటాడు నువ్వు రమ్మన్నావా ఇప్పుడు కొంప మునిగింది అని అనుకుంటుంది కావ్య.రాజ్ వాళ్ళని చూసి నానమ్మ మీరేంటి ఇక్కడికి వచ్చారు అని అడిగితే మేము కూడా ఒకప్పుడు ప్రేమికులమే మా ప్రేమని తెలపడానికే నేను మీ తాతయ్యని బలవంతంగా ఇక్కడికి తీసుకు వచ్చాను అని అంటుంది నువ్వేంటి ఎక్కడున్నావ్ కాఫీకి ప్రపోజ్ చేయడానికి ఇక్కడికి వచ్చావా అని అంటారు వాళ్ళు.ఇంక రాజ్ కి చెప్పాలో తెలియక అవును తాతయ్య అని అంటాడు రాజ్. అయినా ఈ వయసులో మీరేంటి అని అడుగుతాడు రాజ్ ఇందిరాదేవిని ప్రేమకు వేస్తూ సంబంధం ఏంట్రా మా ప్రేమ ఇంకా మారలేదు అని అంటాడు సీతారామయ్య అయినా నీ ప్రేమ ఏమన్న మారిందా ఏంటి అని అడుగుతుంది. ఇందిరాదేవి అంటే అదేంటి నానమ్మ అని అంటాడు అదే అంటే నీ ప్రేమని వ్యక్తపరచాలి అనుకున్నావు కదా అందుకే ఇక్కడికి తీసుకొచ్చావా అని అంటుంది ఇందిరాదేవి కావ్య వైపు చూపిస్తూ, అక్కడే ఉన్న వాళ్ళ బావ అది అన్నయ్య అని అంటాడు వెంటనే తెలుసు తమ్ముడు ఇదంతా నాకోసమే అని అరేంజ్ చేసావు కదా కావ్యకి సర్ప్రైజ్ చేద్దాం అని రాజ్ అంటాడు.

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights
Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

ఇక రాజ్ ఇందిరా దేవితో మాట్లాడుతుండగా అక్కడికి మీడియా వాళ్ళు వస్తారు వాళ్ళని చూసి వామ్మో మీడియా కూడా వస్తుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు రాజ్, ఇక అందరినీ ఏందిరా అదేవిధంగా పిలుస్తుంది నా మనవడు ఇప్పుడు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు నా మనవరాలికి అని చెప్తుంది దాంతో అందరూ చప్పట్లు కొడుతూ ఉంటారు అప్పుడే ఫ్లవర్ బొకే ఇచ్చి రాజు అని అంటారు. రాజ్ కన్నా ముందే కావ్య రెడ్ ఫ్లవర్ ని తీసుకుని రాజకీయ ప్రపోజ్ చేస్తుంది. దాని అయోమయంగా అటు ఇటు చూస్తూ అందుకున్న రాజ్ వెంటనే కావ్య కు ప్రపోజ్ చేస్తాడు. ఇక ఏందిరా దేవి కేక్ కట్ చేయండి అని అంటుంది అందుకే కదా నానమ్మ తెప్పించింది అని అంటాడు రాజ్ ఇక ఇద్దరు కేక్ కట్ చేసి ఒకప్పుడు ప్రేమగా తెప్పించుకుంటారు ఇక పెళ్లికి ముందు ఆయనను కలిపి ఉంచేందుకు ఏదో ఒక ఆకర్షణ ఉంటుంది కానీ పెళ్లయిన తర్వాత ఇద్దరు ప్రేమికులు ఇద్దరు భార్యాభర్తలు కలిసి ఉండాలంటే మాత్రం అందుకు బ్రహ్మముడే కారణం అని ఇందిరా దేవి, పెళ్లి గురించి, ప్రేమ గురించి చెప్తూ ఉంటుంది మమ్మల్ని చూడండి మేము 50 ఏళ్ళు అయినా కానీ ఇంకా, ఇటువంటి గొడవలు లేకుండా కలిసి సర్దుకుని ఉంటున్నాము అంటే మా మధ్య ఉన్న ప్రేమే కారణం అని అంటుంది దాంతో అందరూ చప్పట్లు కొడతారు ఇక, మీరు వెళ్తే మేము మా ప్రేమని వ్యక్తపరచుకోవాలి అని అంటుంది. ఇక ఇందిరా దేవి మాటలకు అందరూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. ఇది ఎలాగైనా సరే కాబిని భావించి వేరు చేయాలని ఆఫీసులో చాలా పని ఉంది వెళ్దాం పద అని అంటాడు. అంటే అన్నయ్య నేను అని బావ అంటూ ఉంటే నువ్వు ఇక్కడే ఉండి నానమ్మ తాతయ్యని తీసుకొని ఇంటికి రా నేను కావ్యం తీసుకొని ఆఫీస్ కి వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు కావ్యను తీసుకొని రాజ్, విడి తిక్క కుదిరింది అని అనుకుంటుంది శ్వేత.

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights
Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

ఇక కావ్య రాజ్ ఇద్దరు కారులో వెళుతూ మాట్లాడుకుంటూ ఉంటారు.అసలైన మీ బావతో నువ్వు అ రెస్టారెంట్ కి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు రాజ్ కావ్య మేము నుండి నాకు తెలియదు తన రమ్మన్నాడు నేను వచ్చాను అని అంటుంది అయితే ఆ కేకు ఓకే ఇవన్నీ ఎందుకు తీసుకొచ్చాడు అంటే నీకు బడిలో ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాడా అని రాజు అంటాడు ఏంటి అవునా మా బావ ప్రపోజ్ చేయడానికి అక్కడికి తీసుకు వెళ్ళాడా ఇంకా మీరు అవన్నీ తీసుకురమ్మన్నారు అని చెప్పాడు అంటే అదంతా అబద్ధం అన్నమాట అని అంటుంది కావ్య. అయినా మీరు ఏంటండీ మీరు ప్రేమించరు ప్రేమించే వాళ్ళ నుంచి నన్ను దూరం చేస్తారు అని అంటుంది కావ్య అంటే ఆ కేక్ నాకోసం, మా బావ తెప్పించాడా మా బావ నాకు ప్రపోజ్ చేస్తే ఎంత బాగుండేదండి అని అంటూ ఉంటే అక్కడికి మీడియా వాళ్ళు వచ్చారు ఉందా విషయం చూశావా నువ్వు వాళ్లు నువ్వు మీ బావతో కేక్ కట్ చేయడం ఫోటోలు తీసి పేపర్లో వేస్తే నా పరిస్థితి ఏంటి దగ్గర అని అంటాడు రాజ్, అవును కదా అండి నేను ఆ విషయం గురించి ఆలోచించలేదు అయినా ఇబ్బంది ఏముందండి మన రూట్ క్లియర్ అయిపోయేది అని అంటుంది ఎలాగూ మీరు నన్ను వదిలించుకోవాలనుకుంటున్నారు మీడియా వాళ్ళు ఆ ఫోటోలని పేపర్లో వేసినట్లయితే మీకు పని సులభం అయ్యేది కదా అని అంటుంది. నేనింకా నీకు విడాకులు ఇవ్వలేదు నువ్వు దుగ్గిరాల ఇంటి కోడలివి అని అంటాడు రాజ్. అయితే మీరు మనసు మార్చుకుని నాతో జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారా అని అంటుంది. నాది ఎప్పుడు ఒకటే మాట అని అంటాడు రాజ్, అయితే ఇంక మీకేం ఇబ్బంది లేదు లెండి అయినా ఇదంతా మా బావకి తెలియకుండా ఉన్నంతవరకే ఒకసారి మా బావ గనుక మీరు విడాకులు ఇస్తుంది విషయం తెలిస్తే నన్ను పెళ్లి చేసుకొని అమెరికా తీసుకెళ్లే దాక ఇక్కడే ఉంటాడు అని అంటుంది కావ్యం దాంతో చెప్పవే చెప్పు అందరికి చెప్పు అని రాజ్ అరుస్తూ ఉంటాడు అలా చెప్తే అందరూ నన్ను తప్పు పడతారని నేను ఎందుకు బయటపడాలి మీరే నాకు నా పెళ్ళాం వద్దు అన్న విషయం చెప్పేయండి. అప్పుడు నాకు కూడా పని సులభం అవుతుంది అని అంటుంది.

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights
Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

ఇక రుద్రాణి అనామికతో ఇంట్లో రచ్చ చేయించాలి అని అనుకుంటుంది వెంటనే మీకు దగ్గరికి వెళ్లి ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఫోన్లో గేమ్ ఆడుకుంటున్నాను అని చెప్తుంది అనామిక అవును మీ ఆయనని ఆఫీస్కి పంపించగానే నీ పని అయిపోయిందనుకుంటున్నావా నీకు కావాల్సిన పనులు కళ్యాణ్ చేస్తున్నాడో లేదో తెలుసుకోవాలి కదా అని అంటుంది. మీరేం మాట్లాడుతున్నారు అని అంటుంది అనామిక మీ అత్తయ్య అమాయకురాలు అందుకే మా వదిన అని బానిస చేసుకొని మీ అత్తయ్యని ఆడుకుంటుంది. ఇక నిన్నేమో కాఫీ ఎలాగో ఆడిస్తుంటుంది అలా జరగకూడదంటే నువ్వు కళ్యాణ్ ఆఫీసులో అసలు ఏం పని చేస్తున్నాడో చూడాలి కదా అని అంటుంది రుద్రాణి అవునా కానీ నేను ఆఫీస్ కి ఎలా వెళ్లాలి అని ఉంటుంది ఆ కావ్య రాజకీయం భోజనం తీసుకెళ్లేది. ఇప్పుడు నువ్వు కూడా కళ్యాణ్ కి భోజనం తీసుకునే వంకతో వెళ్లి అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నాడో చూడు అని ఉంటుంది రుద్రాణి. అయితే సరే నేను కూడా కళ్యాణ్ కి లంచ్ తీసుకుని వెళ్తాను అని అంటుంది. కళ్యాణ్కి ఒక్కడికే లంచ్ తీసుకెళ్తే అనుమానం వస్తుంది అందరికీ తీసుకొని వెళ్లి అని అంటుంది రుద్ర అని ఓకే మీరు లేకుంటే నేనేమీ పోయేదాన్ని ఆంటీ చాలా థాంక్స్ అని అంటుంది అనామిక రుద్రా నీతో నేను ఉన్నంత వరకు నీకు ఏమి కాదు అని అంటుంది రుద్ర అని. ఇక నామిక వెళ్లగానే, నేను అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది అని అనుకుంటుంది రుద్రాణి

Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights
Brahmamudi Today Episode February 26 2024 Episode 342 Highlights

ఇక ఆఫీసులో కావ్య డిజైనర్స్, మనకి ఆర్డర్ ఇచ్చినవి పూర్తయ్యాయి కదా అవి ఏవి అని శృతిని అడుగుతుంది వెంటనే శృతి, డిజైనర్స్ ని చూపిస్తుంది ఆ డిజైన్స్ ని చూస్తూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన రాజు దేని గురించి మీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని అడిగితే మా బావ షర్టు గురించి మా బావ వాడి సెంటు గురించి అని చెప్తుంది కావ్య కావాలని దానితో కోపంగా రాజు ఆఫీస్ లో ఆఫీస్ విషయాలు మాట్లాడండి అని అంటాడు వెంటనే కావ్య ఆఫీస్ విషయాలే మాట్లాడుతున్నాం అని డిజైనర్స్ ని చూపిస్తుంది ఆ డిజైన్స్ ని చూసి వీటిని ఎవరైనా డిజైన్స్ అంటారా చెత్తలా ఉన్నాయి అని పడేస్తాడు వెంటనే మా బావ వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. మీరు నేను వేసే ఏది మీకు నచ్చట్లేదు అయినా వీటికి ఏమైంది ఎవరైనా ఇవి బాలేదు అని అంటారా ఇంత బాగా వేస్తే డిజైన్స్ అని అంటుంది కావ్య, అయినా మీకు మా బావొచ్చినప్పటినుంచి బాగా కాలుతుంది కదా అని అంటుంది ఇన్ డైరెక్టుగా బూతులు కూడా తిడుతుంది వెంటనే రాజ్ అలాంటిదేం లేదు ఈ డిజైన్స్ కాదు ఇవి చాలా చెత్తలాగా వేశావు అని అక్కడి నుంచి కోపంగా పక్కన పడేస్తారు.

రేపటి ఎపిసోడ్ లో, అనామిక ఇంట్లో పెద్ద రచ్చే మొదలు పెడుతుంది. అసలు నీ బాధ ఏంటి అని, అనామికను అడుగుతుంది ధాన్యలక్ష్మి మీ కొడుకే అని అనామిక అంటుంది నా మనవడు ఏం తప్పు చేశాడు అని అడుగుతుంది ఏందిరా దేవి ఆఫీస్ లో కవి సమ్మేళనం పెట్టి కవితలు చెప్తున్నాడు అని కోపంగా ఉంటుంది వెంటనే కవి గురించి కవితలు గురించి నీకు పెళ్లికి ముందే తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా అలాంటప్పుడు ఇప్పుడు కళ్యాణ్ చేసే దాంట్లో తప్పేముంది అని కావ్య అంటుంది వెంటనే ఆపు అని కావి మీద ఫైర్ అవుతుంది అనామిక ఇదంతా కావాలని నువ్వే చేస్తున్నావు మీ ఆయన్ని, సమర్థుడని చెప్పుకోవడానికి నా భర్తని అసమర్ధుడిగా చేస్తున్నావు అని అంటుంది అనామిక కావ్యతో, ఈ గొడవ ఎక్కడికి దారితిస్తుందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం..

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

Brahmamudi May 2 Episode 399 :10 లక్షలు తీసుకున్న వ్యక్తి గురించి కావ్య ఆరా..రెండు రోజుల లో గుట్టు రట్టు అవుతుందన్న స్వప్న..కోటి రూపాయలు అప్పు..

bharani jella

Krishna Mukunda Murari May 2 Episode 460 :కృష్ణ శ్రీమంతం రోజే భవానీకి నిజం తెలియనుందా? సరోగసి మీద భవాని అభిప్రాయం.. ముకుంద మీద మురారి అనుమానం..?

bharani jella

Nuvvu Nenu Prema May 2 Episode 613:పద్మావతి గురించి గొప్పగా చెప్పిన విక్కి..దివ్య ప్లాన్ తెలుసుకున్న కావ్య.. అరవింద ని కనిపెట్టిన రాజ్.. మరి కృష్ణ పరిస్థితి..?

bharani jella