Srushti Bannatti: ఇంస్టాగ్రామ్ లో తన అంద చందాలను ఆరబోస్తూ యూట్యూబ్లో రకరకాల కంటెంట్ ను ప్రేక్షకులకు అందిస్తూ మంచి పాపులర్ అవుతున్నారు అనేకమంది. యాక్టింగ్ అంటే ఒక సినిమాలో నటిస్తేనే యాక్టర్ కాదని ఇతర వాటిల్లో కూడా తమ సత్తాను నిరూపించుకుని యాక్టర్ అనిపించుకోవచ్చు అనే పదానికి అర్థం చెబుతున్నారు కొందరు.
ఈ క్రమంలోనే తమకి నచ్చిన రంగంలో రాణిస్తూ తమ సత్తా నిరూపించుకుంటున్నారు. ఈ కోవా కి చెందినదే Srushti Bannatti కూడా. ఈ ముద్దుగుమ్మ ఇన్స్టాలో యాక్టివ్ గా ఉంటూ యూట్యూబ్లో పలు రకాల కంటెంట్ ను షేర్ చేస్తూ ప్రేక్షకులని అలరిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఆమె ఫ్యాషన్ మోడలింగ్ కంటెంట్ ను వీడియోలు, షాపింగ్ మాల్స్ మరియు ఇతర వాటిని షూట్ చేస్తూ సంతృప్తి చెందుతుంది.
Srushti Bannatti కి యూట్యూబ్ లో 370,000 ఫాలోవర్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. ఈమె ఫాలోయింగ్ చూసి పలువురు సెలబ్రిటీస్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈమె 2016లో గులాబీల గుర్తు ఫోటోతో ఇన్స్టాగ్రామ్ లోకి అరంగేట్రం చేసింది. ఇక ఆమె బ్రాండ్ డేనియల్ నుంచి మోడల్ లింక్ చేసింది.
అదేవిధంగా ఈ ముద్దుగుమ్మ H&M షాపింగ్ హాల్ వీడియోను రూపొందించింది. ఆగస్టు 23 లో ఈమె బాయిలర్ రూమ్ డాన్స్ స్టొరీ ఈవెంట్ నుంచి ఓ రిల్ ని షేర్ చేసి సంచలనం సృష్టించింది. ఇక ఈమె భారత దేశంలో జన్మించినప్పటికీ ఉండేది మాత్రం ముంబైలో. అదేవిధంగా ఈమె జస్లీన్ రాయల్ సంగీతంలో బ్రైడల్ వేర్ మోడలింగ్ వీడియోలను రూపొందిస్తుంది. ఇక ఈమె తోటి instagram నటి శ్రేయ కల్రా తో ఈమెకి స్నేహం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె గురించి సోషల్ మీడియాలో నెట్టింట చర్చగా మారింది.