NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Tollywood heroines: కొంగు అందాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న తారలు వీళ్లే.. జూనియర్ సావిత్రిలు..!

Tollywood heroines: దక్షిణ భారత నటీనటులు చీర కొంగు అందాలను ఆరబోయడం సర్వసాధారణం. ఇతర దేశాలలో వేసినట్లు పొట్టి బట్టలు ధరించినప్పటికీ కొంగు అందాలు మాత్రం ప్రతి సినిమాలోను కంపల్సరీ ఉంటాయి. ప్రతి మూవీలో ఆ హీరోయిన్ చీరకట్టు, బొట్టుతో చూపిస్తూనే ఉంటారు. ఇది దక్షిణ భారత దేశ సంస్కృతి అని చెప్పొచ్చు. సినిమా మొత్తం పొట్టి పొట్టి బట్టలపై వెళ్లిన ఏదో ఒక చోట మాత్రం కొంగు అందాలను ఆరబోస్తారు.

అలా ఆరబోసిన హీరోయిన్లు అనేకమంది ఉన్నారు. చీర అనేది దక్షిణ భారత దేశ సంస్కృతితో పాటు ఆడవాళ్ళ అందాన్నిపెంచే వస్తువు. అందువల్ల దీనిని ధరించేందుకు పలువురు స్టార్ హీరోయిన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇతర దేశాల్లో చీర పెద్దగా ప్రసిద్ధి చెందకపోయినా భారత దేశంలో మాత్రం చీరకి ఇచ్చిన వ్యాల్యూ మరే డ్రెస్ కి ఇవ్వరనే చెప్పొచ్చు. ఇక అలా చీరకట్టులో ఒంపు సొంపులు ఆరబోస్తూ ఆ సినిమాని సూపర్ హిట్ చేసిన ముద్దుగుమ్మలు ఎవ్వరో ఇప్పుడు తెలుసుకుందాం.

1. Anushka:

These are the Tollywood star heroines who have attracted attention in sarees
These are the Tollywood star heroines who have attracted attention in sarees

కొన్ని దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న ఈమె ఇటీవలే మిస్ సెటి మిస్టర్ పోలీస్ శెట్టి సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చిన అనుష్క అనేక సినిమాల్లో తన కొంగు అందాలను ఆరబోసింది. ఇక తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిన బాహుబలి మూవీ లో సైతం అనుష్క చీరకట్టుతో మెప్పించింది.

2. Shruti Hassan:

These are the Tollywood star heroines who have attracted attention in sarees
These are the Tollywood star heroines who have attracted attention in sarees

తనకి తానే సాటి అంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న శృతిహాసన్ కూడా అనేక సినిమాల్లో కొంగు అందాలను ఆరబోయడంతో పాటు నార్మల్ ప్రెస్ మీట్స్ లో కూడా చీరను ధరించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

3. Hansika:

These are the Tollywood star heroines who have attracted attention in sarees
These are the Tollywood star heroines who have attracted attention in sarees

ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం పెద్దగా సినిమా అవకాశాలు లేక వెబ్ సిరీస్ చేసుకుంటుంది. ఇక ఈ ముద్దుగుమ్మ సైతం సిల్క్ సారీ లో పబ్లిక్ని ఉత్సాహపరిచింది.

4. Samantha:

These are the Tollywood star heroines who have attracted attention in sarees
These are the Tollywood star heroines who have attracted attention in sarees

తన అందం అభినయానికి ఎంతోమంది ఫాన్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఎంతమంది వచ్చినప్పటికీ తన గుర్తింపు మాత్రం ఏ మాత్రం తగ్గదు. అటువంటి సమంతా కూడా ఒక్క సినిమాలోనే కాకుండా ఇతర ఫంక్షన్స్ లో కూడా సారీ ధరించి తన సాంప్రదాయాన్ని వ్యక్తిపరిచింది.

5. Kajal:

These are the Tollywood star heroines who have attracted attention in sarees
These are the Tollywood star heroines who have attracted attention in sarees

చీరకట్టుకి పెట్టినది పేరు కాజల్. ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లందరూ చీర కట్టడం ఒక ఎత్తు అయితే కాజల్ చీరకట్టు తనం మరో ఎత్తు అని చెప్పొచ్చు. తన హైట్ అండ్ ఫిజిక్ కి చీర కట్టులో ఎంతోమంది ప్రేక్షకులని ఆకర్షించింది. ప్రస్తుత కాలంలో కూడా ఈమె చీర కట్టు, బొట్టు పాటిస్తుంది.

ఇలా ఒక సినిమా ఫంక్షన్స్ లోనే కాకుండా ఇతర ఫంక్షన్స్ లో కూడా చీరలు కడుతూ తమ సాంప్రదాయాన్ని వ్యక్తి పరుస్తున్నారు సౌత్ ముద్దుగుమ్మలు.

Related posts

Dhe: లవర్ బాయ్ గా మారిపోయిన ఆది.. ఢీ లో నవ్వుల వేట..!

Saranya Koduri

Super Jodi Winner: ఫైనల్ గా డాన్స్ రియాలిటీ షోలో కప్ కొట్టేసిన శ్రీ సత్య – సంకేత్.. ఆనందంలో అభిమానులు..!

Saranya Koduri

Inaya: ఒంటిపై దుస్తులు లేకుండా బిగ్ బాస్ ఇనాయా బోల్డ్ షో..!

Saranya Koduri

Balakrishna: బాలకృష్ణ చేసిన ఆ పనికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటా.. బుల్లితెరపై కంటతడి పెట్టిన ఉదయభాను..!

Saranya Koduri

Jabardasth Sujatha: కొత్త కారు కొనుగోలు చేసిన జబర్దస్త్ సుజాత.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Double Ismart teaser: రామ్ పోతినేని బర్త్ డే నాడు “డబుల్ ఇస్మార్ట్” టీజర్ రిలీజ్..!!

sekhar

Upasana: డెలివరీ తర్వాత ఉపాసనను వెంటాడిన డిప్రెషన్.‌. రామ్ చరణ్ ఏం చేశాడో తెలిస్తే శభాష్ అనకుండా ఉండలేరు!

kavya N

Ajith Kumar: టాలీవుడ్ లో స్టార్ హీరోగా చ‌క్రం తిప్పాల్సిన అజిత్ ను అడ్డుకున్న‌ది ఎవ‌రు.. తెర వెన‌క ఏం జ‌రిగింది?

kavya N

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri