NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జ‌గ‌న్ ప్ర‌యోగాల దెబ్బ‌కు వ‌ణికిపోతోన్న వైసీపీ టాప్‌ లీడ‌ర్లు… ఒక్క‌టే టెన్ష‌న్‌…!

వైసీపీలో తీవ్ర క‌ల‌కలం రేగుతోంది. ఎన్నిక‌ల‌కు స‌మ‌యం వ‌చ్చేయ‌డం.. పార్టీ అభ్య‌ర్థుల విషయంలో ఇంకా మార్పులు కొన‌సాగుతుండ‌డంతో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా ఇదేం ప్ర‌యోగం అని ర‌చ్చ చేసుకుంటు న్నారు. అంతేకాదు.. ఒక‌వైపు టీడీపీ-జ‌న‌సేన బ‌లంగా ముందుకు సాగాల‌ని నిర్ణ‌యించుకుని చేతులు క‌లిపాయ‌ని.. స‌భ‌లు కూడా పెడుతున్నాయ‌ని.. ఇలాంటి స‌మ‌యంలో ఇంకా కీల‌క నేత‌ల‌ను మార్చేయ‌డం ఏంట‌ని.. నాయ‌కులు చ‌ర్చించుకుంటున్నారు.

అటు చూస్తే బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షం చేతులు క‌లిపింది. అభ్య‌ర్థుల‌ను కూడా ప్ర‌క‌టించారు. ఇలాంటి స‌మ యంలో అంత‌కన్నా బ‌లమైన వారికి ఇక్క‌డ అవ‌కాశం ఇవ్వాలి. కానీ, కొత్త‌ముఖాల‌కు ఇస్తే.. ఎలా ఓడిస్తాం. ఎలా క‌లిసిన‌డుస్తాం` ఇదీ. ఇప్పుడు కొత్త‌గా వైసీపీలో వినిపిస్తున్నారు. సాధార‌ణంగా ఎక్క‌డైనా రాజ‌కీయ స‌భ పెడితే.. దీనిపై వెంట‌నే పొరుగు పార్టీల నుంచి స్పంద‌న వ‌స్తుంది. ముఖ్యంగా వైసీపీ నాయ‌కులు త‌మ శైలిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తారు.

కానీ, తాజాగా టీడీపీ-జ‌న‌సేన మిత్ర‌ప‌క్షం నిర్వ‌హించిన జెండా స‌భ‌ల‌పై వైసీపీ నుంచి ఒక‌టి రెండు మిన హా పెద్ద‌గా ఎక్క‌డా కామెంట్ల రొద క‌నిపించ‌లేదు. వినిపించ‌లేదు. దీనికి ప్ర‌ధాన కార‌ణం.. తాము కూడా ఈ స‌భ స‌క్సెస్‌ను అంగీక‌రిస్తున్నారా? అనే సందేహాలు వ‌స్తున్నాయి. జెండా స‌భ‌కు పోటెత్తిన జ‌నమే మార్పు దిశంగా రాష్ట్రం అడుగులు వేస్తోంద‌నే భావ‌న వైసీపీలోనూ క‌లుగుతుండ‌డం సీనియ‌ర్లకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది.

ఇదే విష‌యంపై క్షేత్ర‌స్థాయిలో నాయ‌కులు చ‌ర్చ చేస్తున్నారు. తాజాగా ప్ర‌క‌టించిన 8వ జాబితాలోనూ ఇంకా ప్ర‌యోగాలు చేయ‌డం.. వార‌సుల‌కు టికెట్లు ఇవ్వ‌డం బంధు ప్రీతిని చాటు కోవ‌డం వంటివి పెద్ద సంచ‌ల‌నంగా మార‌నున్నాయ‌ని వైసీపీ అధిష్టానం భావించినా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు పార్టీని అంటిపెట్టుకున్న నాయ‌కుల‌కు అన్యాయం చేయ‌డం కాదా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది. అందుకే.. పుట్టి మునిగిపోతున్నా. ప్ర‌యోగాలు ఎందుక‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

Related posts

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N