NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

రేవంత్‌, ప‌వ‌న్‌, ష‌ర్మిల ముగ్గురు హిట్‌… బాబు, లోకేష్ ఇద్ద‌రూ అట్ట‌ర్ ప్లాప్‌….!

ఎస్ ఇప్పుడు ఇదే టైటిల్ ఏపీ, తెలంగాణ‌ రాజ‌కీయ వ‌ర్గాల్లో బాగా హైలెట్ అవుతోంది. రేవంత్‌రెడ్డి, ష‌ర్మిల‌, లోకేష్ కూడా సూప‌ర్ హిట్ అవుతుంటే.. నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయం అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు బోర్ కొట్టేస్తున్నార‌ట‌. చంద్ర‌బాబు ఎక్క‌డ ? బోర్ కొడుతున్నారు ఏం జ‌రుగుతుందో ? చూద్దాం. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అంటేనే నాలుగు ద‌శాబ్దాల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న నేత‌. చంద్రబాబు అంటే సాంప్రదాయ రాజకీయాలే అనే పేరుంది, అదే లోకేష్‌కు వచ్చింది.. లోకేష్ కూడా సంప్ర‌దాయాల ప‌రిధి దాటి రాజ‌కీయం చేయ‌డం ఎప్పుడూ చూడం.

అందులో తప్పు లేదు గాని ప్రసంగాలు కూడా అలాగే ఉండాలనుకోవడం ఈ రోజుల్లో కరెక్ట్ కాదు. ఈ రోజు న‌డుస్తోంది అంతా దూకుడు రాజ‌కీయం.. మాట‌ల‌తో దాడి చేసే రాజ‌కీయం… ఒకప్పుడు చంద్రబాబుకి ఏ ప్రసంగాలైతే పేరు తెచ్చాయో అవే ప్రసంగాలు ఈ రోజు మైనస్… అస‌లు చంద్ర‌బాబు మైక్ ప‌ట్టుకుంటే టీడీపీ వీరాభిమానుల‌కు కూడా నీర‌సాలు వ‌చ్చేస్తున్నాయి. మొన్న తాడేప‌ల్లిగూడెం స‌భ‌లో ప‌వ‌న్ ముందు మాట్లాడితే వ‌చ్చిన జ‌నాలు ప‌వ‌న్ ప్ర‌సంగం అయిపోయాక ఎక్క‌డ వెళ్లిపోతారో అన్న డౌట్‌తోనే ముందు చంద్ర‌బాబు ప్ర‌సంగం అయ్యాక‌. చివ‌ర్లో ప‌వ‌న్‌తో మాట్లాడించారు.

ప‌వ‌న్ ప్ర‌సంగం అంద‌రిని ఊపేసింది. బాబు ప్ర‌సంగం బాగా బోర్ కొట్టించేసింది. చంద్ర‌బాబు ప్ర‌సంగాలు మాస్‌కు అవి దగ్గర కావట్లేదు… నిజం చెప్పాలంటే అవి వినలేం, లోకేష్ ప్రసంగాలు ఎక్కడో ఒకచోట బాగుంటున్నాయి… తమ పార్టీలకు టీడీపీ స్థాయిలో ప్రజా బలం లేకపోయినా పవన్ కళ్యాణ్, షర్మిల ప్రసంగాలు డైరెక్ట్‌గా గుచ్చుకుంటాయి. వాళ్ళు డైరెక్ట్ టాపిక్ మాట్లాడతారు, అలా ఆ ప్రసంగాలు వైరల్ అవుతాయి, షర్మిల నాలుగు రోజులు మాట్లాడిన మాటలు చాలా పవర్‌ఫుల్ అనిపించాయి.

2019 నుంచి ఇప్పటి వరకూ టీడీపీ అధినాయకత్వం నుంచి ఆ తరహా ప్రసంగాలు లేవు. విషయం మాట్లాడితే ఎవడికి ఎక్కదు… పూరీ డైలాగులు మాస్‌కు నచ్చుతాయి… త్రివిక్రమ్‌ డైలాగులు క్లాస్‌కు నచ్చుతాయి… ముంబైని ఉచ్చ పోయించడానికి వచ్చా అని పూరి రాస్తే జనాల్లోకి వెళ్ళింది… యుద్ధం అంటే చంపడం కాదు శత్రువుని ఓడించడం అని త్రివిక్రమ్‌ అంటే ఎవడికి అర్ధం కాదు… అలా నాయకత్వం మార్చుకోవాలి… కార్యకర్తలు బలవంతంగా వినే ప్రసంగాలు ఎన్నో…

2014 మోడి ప్రసంగాల్లో ఆవేశం ఉండేది కాదు, 2019 ప్రసంగాల్లో ఆవేశం ఉండేది… రేవంత్ రెడ్డి తన ప్రసంగాల ద్వారనే సీఎం సీటు వరకూ వెళ్ళాడని బలంగా నమ్మేవాళ్లే ఎక్కువ‌. రేవంత్‌లో ఆ మాట‌ల తూటాలే ఆయ‌న్ను ఈ స్థాయికి తీసుకుపోయాయి. ఎంత మంచి వక్త అయినా కేసీఆర్‌… రేవంత్‌ను ఎదుర్కోలేకపోయాడనేది వాస్తవం… ఏదేమైనా చంద్రబాబు, లోకేష్ ప్రసంగాలు పూర్తిగా మారాలి, ఆ సాగదీయడం అనేది ఆపాలి…!

Related posts

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri