NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కామన్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన రానా..!!

Ram Charan: ఈ నెల 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే నేపథ్యంలో అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా పెద్ద ఎత్తున సెలబ్రేషన్స్ చేయడానికి ఫ్యాన్స్ మొత్తం పక్క ప్లానింగ్ తో ఉన్నారు. ఈ క్రమంలో చరణ్ కోసం సిద్ధం చేసిన కామన్ డిస్ ప్లే పిక్చర్ ని టాలీవుడ్ లో చరణ్ బెస్ట్ ఫ్రెండ్ రానాతో విడుదల చేయించారు. “నా ప్రియమైన వ్యక్తి CDPని విడుదల చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక వేడుకలు ప్రారంభిద్ధాం” అని నటుడు రానా ట్వీట్ చేశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో దగ్గుబాటి రానా .. రామ్ చరణ్ చిన్ననాటి నుండి స్నేహితులు.

Global star Ram Charan birthday common motion poster released by Rana

వీరిద్దరూ హైస్కూల్ నుండి స్నేహితులు. చాలా టెలివిజన్ షోలలో.. సినిమా వేడుకలపై రామ్ చరణ్.. తన బెస్ట్ ఫ్రెండ్ రానా అని తెలియజేయడం జరిగింది. దీంతో మరికొద్ది రోజుల్లో చరణ్ బర్తడే నేపథ్యంలో రానా…చరణ్ బర్త్ డే సెలేబ్రషన్స్ కి సంబంధించి కామన్ డిస్ ప్లే పిక్చర్ విడుదల చేయటం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్ నటించిన “RRR” రిలీజ్ అయ్యి రెండు సంవత్సరాలు కావస్తుంది. దీంతో ఫ్యాన్స్ ఎప్పటి నుండో అసహనంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ సినిమాలో అప్డేట్స్ వరుస పెట్టి బర్త్ డే నాడు చరణ్ విడుదల చేయబోతున్నారు.

Global star Ram Charan birthday common motion poster released by Rana

ఈ క్రమంలో “గేమ్ చేంజర్” సినిమాకి సంబంధించి విడుదల తేదీ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారట. అలాగే బుచ్చిబాబు, సుకుమార్ సినిమాలకు సంబంధించి కూడా అప్డేట్స్ రాబోతున్నట్లు సమాచారం. మూడు రోజుల క్రితమే బుచ్చిబాబు సినిమా పూజా కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా టైటిల్ ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “RRR” తర్వాత రెండు సంవత్సరాల గ్యాప్ రావడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలు వేగవంతంగా పూర్తి చేయడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N