NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ వాళ్ళ పెద్దమ్మ మను ఎక్కడికి వెళ్లినట్టు ఇంకా ఇంటికి రాలేదు అసలు తిన్నాడో లేదో అని ఆలోచిస్తూ అనుపమ కి ఫోన్ చేద్దాం అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అనుపమ వాళ్ల పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనుపమ ఎలా ఉన్నావు ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుందా టైం కి టాబ్లెట్స్ వేసుకుంటున్నావా అని అడుగుతుంది. అనుపమ బాగానే ఉంది నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. అనుపమ వాళ్ళ పెద్దమ్మ ఏమీ లేదు అనుపమ నేను నీతో ఫోన్ మాట్లాడుతున్నాను అంటుంది. అనుపమ అవును వాడు వచ్చాడా అని అడుగుతుంది.అనుపమ వాళ్ళ పెద్దమ్మ వాడంటే ఎవడు అనుపమ అని అడుగుతుంది. అనుపమ పెద్దమ్మ నీకు ఏమీ తెలియనట్లు మాట్లాడకు వాడే మను వచ్చాడా అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights
Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

అనుపమ వాళ్ల పెద్దమ్మ అదేంటి అనుపమ మరి అలా డైరెక్ట్గా అడగొచ్చు కదా వాడు అంటే నేను వేరే ఎవరో అనుకున్నాను మను రాలేదు నేను మను కోసమే ఎదురు చూస్తున్నాను అక్కడికి వచ్చాడా అని అడుగుతుంది. అనుపమ ఇక్కడ లేడు ఇంకా ఇంటికి రాలేదా అని అడుగుతుంది. పెద్దమ్మ ఇంకా రాలేదు ఎక్కడున్నాడో ఏమో వాడి బాధ ఏ చెట్టుకు ఏ పుట్టకు వినిపించుకుంటూ బాధపడుతున్నాడో ఏంటో అని అంటుంది పెద్దమ్మ. అనుపమ అదేంటి పెద్దమ్మ అలా మాట్లాడతావు తప్పంతా నేనే చేసినట్లు మాట్లాడతావ్ ఏంటి అని అంటుంది. పెద్దమ్మ అదేంటి అనుపమ నేను నిన్ను ఏమీ అనలేదే మను గురించి చెప్పాను వాడి బాధ గురించి చెప్పాను నేను నిన్ను మాత్రం ఏమీ అనలేదు కదా అంటుంది.అనుపమ అవునులే నువ్వు వాడు ఒకటే కదా నువ్వు చెప్పినట్లే వాడు చేస్తున్నాడు అని అంటుంది. పెద్దమ్మ అదేంటి ఏం చేశాడు అని అంటుంది. వాడు ఇక్కడికి రావడం తప్పు కాదా నేను వద్దని చెప్పాను కదా నాకు తెలియకుండా నువ్వే పంపించావు అని అంటుంది. పెద్దమ్మ వాడు నువ్వు రమ్మంటే రాలేదు నువ్వు పొమ్మంటే పోవడానికి కాలేజీ కష్టాల్లో ఉంది అని తెలుసుకుని కాపాడడానికి వచ్చాడు నువ్వెలా వెళ్లావు అని అడుగుతుంది.

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights
Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

అనుపమ నేను మహేంద్ర వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లో ఉంది అని వచ్చానుఅంటుంది.పెద్దమ్మ వాడు కూడాఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవి క్లియర్ చేయడానికి వస్తాడు నువ్వు ఎలా వెళ్లావు మను కూడా అలాగే వచ్చాడు అని చెబుతుంది. అనుపమ అవునులే నువ్వు వాడికెళ్లే మాట్లాడుతావు కదా మీరు ఇద్దరు కలిసి నన్ను ప్రాబ్లం లో పడేశారు కదా అని అంటుంది. పెద్దమ్మ అదేంటి అనుపమ నిన్ను మను ఎందుకు ప్రాబ్లంలో వేస్తాడు చెప్పు వాడు నీకు తెచ్చి పెట్టిన ప్రాబ్లం ఏంటి అని అంటుంది. అనుపమ వాడు రావడం వల్లే కదా వాడు నా కొడుకు అని అందరికీ తెలిసిపోయింది మరి నువ్వు మను తల్లివి అయితే తండ్రి ఎవరు మను నువ్వు ఎందుకు మాట్లాడుకోవడం లేదు మీ మధ్య ఏ గొడవ జరిగింది మీరు ఎందుకు దూరంగా ఉంటున్నారు అని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు అంటుంది అనుపమ. పెద్దమ్మ అదేంటి అనుపమ మరి నువ్వు ఆ ప్రశ్నలకు వాళ్లకి తగిన సమాధానం చెప్పలేదా అంటుంది. అనుపమ నేను ఏం సమాధానం చెప్తాను మీకు తెలుసు కదా అంటుంది.పెద్దమ్మ అవునులే ఇప్పుడు 25 ఏళ్ల నుండి మను కి చెప్పే సమాధానం మౌనం అదే కదా నువ్వు అందరికీ చెప్పేది అంటుంది పెద్దమ్మ. అనుపమ సరే పెద్దమ్మ ఉంటాను అంటుంది.

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights
Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

కట్ చేస్తే మహేంద్ర అప్పుడే మను ని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. మహేంద్ర ఇంట్లోకి వచ్చి అనుపమను పిలుస్తూ అనుపమ ఎక్కడున్నావ్ ఇలా రా ఎవరు వచ్చారో చూడు అంటాడు. మను సర్ ఎందుకు మీరు మేడంని పిలుస్తున్నారు తనకి నేను రావడం ఇష్టం ఉండదు మీరు తనని పిలవకండి ఇదిగోండి మేడం కోసం టాబ్లెట్లు తీసుకువచ్చాను ఇవి తీసుకువెళ్లి మేడంకి ఇవ్వండి అంటాడు. మహేంద్ర అదేంటి మను అలా అంటావేంటి నేనెలా ఇస్తాను చెప్పు నువ్వే వెళ్లి టాబ్లెట్స్ ఇచ్చి మీ అమ్మగారితో మాట్లాడి రా అని అంటాడు.మను సర్ నేను వెళితే తనకి నచ్చదు అంటాడు.వసుధార ఎందుకు నచ్చదండి మీరు వెళ్ళండి మీ చేతు మీరే టాబ్లెట్స్ తనతో మాట్లాడండి వెళ్లండి అంటుంది వసుధార. మనం సరే అంటూ అనుపమ గదిలోకి వెళతాడు.

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights
Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

కట్ చేస్తే అనుపమ మనుని చూసి సైలెంట్ అయిపోతుంది.మను అనుపమ దగ్గరికి వచ్చి మేడం ఎలా ఇదిగోండి టాబ్లెట్స్ వేసుకోండి అని అంటాడు అనుపమ అక్కర్లేదు నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు అని అదేంటి మేడం అలా అంటారు మీరు రమ్మంటే నేను రాలేదు కానీ మీకు ఇచ్చిన మాట ప్రకారం నేను దూరంగా వెళ్లిపోతాను అని చెప్పాను కదా నిజంగానే వెళ్ళిపోతాను కానీ మీకు టాబ్లెట్స్ ఇవ్వడానికి వచ్చాను. అనుపమ వచ్చావు కదా ఇక వెళ్ళు నువ్వు వచ్చాకే నాకు ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యా అందరూ నన్ను నువ్వు అడిగిన ప్రశ్నలే అందరూ అడుగుతున్నారు నీ వల్లే నాకు మనశ్శాంతి లేకుండా కరువైపోయింది వెళ్ళిపో అంటుంది అనుపమ. మను అలాగే మేడం నావల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది అంటే నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను వెళతాను కచ్చితంగా వెళతాను మీకు కనపడనంత దూరంగా వెళతాను అంటూ మను వెళ్లబోతుండగా అప్పుడే వసుధార వస్తుంది. వసుధార ఆగండి మేడం ఎక్కడికి వెళ్లాలి అయినా మను గారు ఎందుకు వెళ్లిపోవాలి తను వెళ్లడానికి రాలేదు ఇక్కడే ఉండడానికి వచ్చాడు మీకు టాబ్లెట్స్ ఇచ్చి మీతో మాట్లాడాలి మిమ్మల్ని చూడాలి అని తన తల్లి కోసం వచ్చాడు కానీ మీరు ఆ తల్లి ప్రేమను పక్కనపెట్టి తనతో ఇలా కఠినంగా మాట్లాడుతున్నారు

Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights
Guppedanta Manasu Today Episode March 28 2024 Episode 1036 highlights

ఎందుకు వెళ్ళిపోవాలి మేడం మీ మీద తనకి అన్ని హక్కులు చంటి పిల్లాడికి ఆకలి వేస్తే తన తల్లి దగ్గరికి ఎలా వెళతాడో ఆకలి తీర్చుకుంటాడో అలాగే దుఃఖం వచ్చినప్పుడు తన తల్లి ఒడిలో ఓదార్పును కోరుకుంటాడు మను గారికి కూడా అలాంటి హక్కులు మీ మీద ఉన్నాయి కాదంటారా మేడం మీరు బయటి వాళ్లు చుట్టాలు రిలేషన్ కాదు కదా మీది బంధం తల్లి కొడుకుల బంధం ఆ బంధాన్ని ఎవరు విడదీయలేరు మీరు తెంపాలి అనుకున్న అది తెగిపోని బంధం కాదంటారా మేడం చెప్పండి మను గారు మీరు రండి భోజనం తినేసి తర్వాత మీకు వెళ్లాలి అనిపిస్తే వెళ్ళండి లేదంటే ఇక్కడే ఉండండి అంటుంది వసుధార.అనుపమ ప్లీజ్ వసుధార తనని వెళ్ళనివ్వు అంటుంది. మహేంద్ర చూడు అనుపమ ఇంకో మాట ఏమీ మాట్లాడకుండా భోజనానికి వెళదాం పద అంటాడు.అనుపమ నాకు ఆకలిగా లేదు మహేంద్ర అంటుంది

Related posts

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella

Krishna Mukunda Murari May 09 Episode 466:ముకుంద ఆదర్శల పెళ్లికి భవానీ గ్రీన్ సిగ్నల్.. ఆదర్శ్ కి కట్టు కథ చెప్పిన ముకుంద ..మురారి మనసులో ముకుంద.. రేపటి ట్విస్ట్..?

bharani jella