NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అంజలి శాంభవి నిజస్వరూపం తెలుసుకుంటుందా లేదా.

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

Kumkuma Puvvu March 28 2024 Episode 2141: అఖిల నన్ను కాదనకు బంటి చెప్పు బంటి ఏమంటావు చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది అఖిల. బంటి చూడు అఖిలా నీ మీద నాకు ఉన్న అభిప్రాయం శాంభవి గారి కూతురు లాగా ఒక మంచి గౌరవం ఉంది వేరే ఉద్దేశం నా భార్య నువ్వు కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోలేను ఎన్నాళ్ళైనా నా భార్య కోసం ఎదురు చూస్తాను నా భార్య కచ్చితంగా తిరిగి అయినా నాకు పెళ్లి అయింది నువ్వు పెళ్లి కానీ నన్ను కోరుకోవడం కరెక్టు కాదు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంటాడు బంటి. మాధవి విన్నారు కదా అత్తయ్య ఇప్పుడు చెప్పండి ముందు నుండి చెబుతూనే మీరు విన్నారా ఇప్పుడు చెప్పండి అని అంటుంది.చరణ్ రాజ్ అమ్మ బంటి నిర్ణయం చెప్పేశాడు కదా ఇప్పుడు నీ నిర్ణయం చెప్పు నువ్వు ఏం చేద్దాం అంటే అదే చేద్దాం అని అంటాడు.శాంభవి సరే చెప్తాను వినండి ఈ బంటి అఖిలను కాదన్నాడు కాబట్టి అఖిల ముందు ఈ బంటి ఉండడం అంతా కరెక్ట్ కాదు కాబట్టి తెల్లవారిసరికి తీసుకొని ఈ ఊరు విడిచి వెళ్లిపోవాలి యం శాంభవి వెళ్లిపోతుంది. మాధవి చూశారు కదా విన్నారు కదా ఇక తట్ట బుట్ట సదురుకొని రెడీగా ఉండండి వెళ్లిపోవడానికి అంటుంది మాధవి.

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights
Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

కట్ చేస్తే సంజయ్ అఖిల ఒక దగ్గర కూర్చునిబాధపడుతూ ఉంటారు.అఖిల ఒరేయ్ అన్నయ్య బంటి మనసులో నేను లేనని అలా ఎలా చెప్పాడు నాకేమీ అర్థం కావడం లేదు అన్నయ్య అంటుంది అఖిల. సంజయ్ నువ్వు ఇంట్లో బంటి గురించి చెప్పడం ఆలోచిస్తే నువ్వు తొందర పడ్డావు ఏమో అనిపిస్తుంది అఖిల అంటాడు అఖిల మరి ఏం చేయను రా లేదంటే అమ్మ నాకు పెళ్లి సంబంధాలు చూశానని చెప్తుంటే కూడా నేను బంటి గురించి చెప్పకుంటే నా ప్రేమ నా మనసులోనే సమాధి అయిపోయేది తెలుసా అంటుంది అఖిల. సంజయ్ సరే చెప్పావు కానీ ఇప్పుడే మైంది అది విఫలమైంది కదా బంటి ఏమన్నాడు నిన్ను నేను ఆ ఉద్దేశంతో చూడడం లేదు నా మనసులో నీ మీద ప్రేమ లేదని చెప్పేసాడు కదా మరి ఇప్పుడు ఏమంటావు అని అంటాడు. అఖిల అదే నాకు అర్థం కావడం లేదు అన్నయ్య అంటుంది అఖిల. సంజయ్ నేను కూడా నీలా తొందరపడి ఉంటే నా లవ్ కూడా ఫెయిల్ అయ్యేదేమో నేను తొందరపడి అంజలికి ప్రపోజ్ చేయకపోవడమే మంచిదయ్యింది అలా అనుకుంటే అంజలి చాలాసార్లు నాతో నవ్వుతూ మాట్లాడింది నేను తొందరపడ్డానా చెప్పు కొంత సమయం తీసుకోవాలి అని అంటాడు.

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights
Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

కట్ చేస్తే బంటి అంజలి ఇద్దరు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బంటి ఏంటి అంజలి అసలు మనిద్దరం భార్యాభర్తలను ఒకే దగ్గర ఉన్న దూరం దూరంగానే ఉంటున్నాము మన ఇద్దరి మధ్య ఈ దూరం ఎప్పుడు పోతుంది జీవితంలో మనం ఇద్దరం ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొని వచ్చాము మొన్నటికి మొన్న ఆశ వల్ల దూరం పెరిగిపోయింది ఇప్పుడు అంతా బాగుంది అనుకునే సమయంలో అఖిల నా వెంట పడుతుంది అసలు మనిద్దరం భార్యాభర్తలని చెప్పుకొని సంతోషంగా కలిసిమెలిసి ఉండే రోజు రాదా ఇంకా ఎన్నాళ్ళు మనం ఇలా దూరంగా ఉండాలి తెల్లవారితే నువ్వు ఇక్కడ నేను ఎక్కడో మళ్లీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో కాబట్టి ఈరోజు రాత్రంతా మనం ఇద్దరం ఇలాగే కబుర్లు చెప్పుకుంటూ ఉందాం అంజలి అంటాడు బంటి. అంజలి అలాగే బంటి నువ్వు చెప్పినట్లే చేద్దాం నువ్వు అబ్బాయివి కాబట్టి బయటపడుతున్నావు నేను అమ్మాయిని కదా నా మనసులో ఫీలింగ్స్ ని బయటికి చెప్పుకోలేను నా మనసులో కూడా నీలాగే బాధ ఉంది బండి ఏం చేయను కానీ తప్పదు జయచంద్ర తాతయ్య గారి కోరిక మేరకు ఇక్కడ ఉండి తీరాల్సిందే కొన్ని రోజుల్లో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి మళ్లీ నేను నీ దగ్గరికి తిరిగి వస్తాను బంటి అంటుంది.

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights
Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

తెల్లవారింది కావేరి వాళ్లు వెళ్లిపోవడానికి సిద్ధమవుతారు. అప్పుడే శాంభవి వస్తుంది. బంటి వెళ్ళొస్తామండి శాంభవి గారు అని చెబుతాడు. శాంభవి అక్కర్లేదు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడే ఉండొచ్చు అంటుంది శాంభవి. కావేరి ఏంటి పూటకొక నిర్ణయం తీసుకుంటే ఎలాగండి మళ్లీ ఈరోజు జరిగినట్లే రేపు జరగలేదని నమ్మకం ఏంటి మళ్లీ మీ బుర్రలో ఎప్పుడు ఏ పురుగు తిరుగుతుందో తెలియదు కదా అప్పుడు వెళ్ళిపొండి అంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళేది చెప్పండి అంటుంది కావేరి. శాంభవి మీకు ఆ అనుమానాలు ఏమీ అవసరం లేదు నేను చెబుతున్నాను ఇకమీదట మిమ్మల్ని ఎప్పుడు వెళ్ళమని చెప్పను అంటుంది శాంభవి. అందరూ సంతోషపడుతారు. అమృత అంజలి ఏంటమ్మా రాత్రికి రాత్రే ఏం జరిగింది ఆ శాంభవి గారిని ఎలా మార్చావు అని అడుగుతుంది.

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights
Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

అంజలి చెబుతాను అమ్మ నేను రాత్రి గారి గదిలోకి వెళ్లాను. శాంభవి ఏంటి అంజలి ఇలా వచ్చావు అని అడిగింది. నేనేం చెప్పానంటే శాంభవి గారు మీరు బంతిని అఖిల దగ్గర నుండి దూరంగా పంపించగలరు కానీ అఖిల మనసులో ఉన్న బంటి మీద ప్రేమను చెరపలేరు కదా ఒకవేళ మీరు బంటిని పంపించేసినందుకు తను కూడా బంటి కోసం ఏ అర్ధరాత్రి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతే ఎలా చెప్పండి అప్పుడు ఎక్కడ ని వెతుకుతారు ఊరంతా ఏమనుకుంటారు శాంభవి గారి కూతురు తన ప్రేమ కోసం కన్న వాళ్ళని వదిలేసి వెళ్లిపోయిందని చెప్పుకోరా అప్పుడు మీకు బాధగా అనిపించదా అందుకనే మీరు బంటి వాళ్ళని ఇక్కడే ఉండు మని చెప్పండి కాకపోతే అఖిల మనసులో నుండి బంటి మీద చెడు అభిప్రాయం కలిగించేలా నేను చేస్తాను అంటుంది

Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights
Kumkuma Puvvu Today Episode March 28 2024 Episode 2141 highlights

అంజలి శాంభవి నిజంగానా అంజలి నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా ఆ బంటి మీద మా అఖిల కు ఉన్న ఇష్టాన్ని తొలగిస్తావా అంటుంది అంజలి కచ్చితంగా చేస్తాను శాంభవి గారు అని అంటుంది. అంజలి విన్నారు కదా రాత్రి జరిగిందంతా ఇది అని చెబుతుంది అంజలి. కావేరి ఓసి నా కోడలు నీ నోట్లో చక్కెర పొంగలి పోయా ఎంత శుభవార్త చెప్పావే అందుకే మరి కావేరి కోడలు అనిపించావు కదే అంటూ అంజలిని మెచ్చుకుంటుంది కావేరి

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N