NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Yodha OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న సిద్ధార్థ్ మల్హోత్రా యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ డేట్ అండ్ ఫ్లాట్ ఫారం డీటెయిల్స్ ఇవే..!

Yodha OTT Release: బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రలో పోషించిన తాజా చిత్రం ” యోధ “. ఈ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చింది. మార్చ్ 15వ తేదీన ఈ మూవీ విడుదలైంది. సాగర్ ఆంబ్రే, పుష్కర్ ఓజా ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కి దర్శకత్వం వహించారు. ట్రైలర్ తో భారీ అంచనాలు నెలకొల్పిన ఈ మూవీ ప్రమోషన్స్ కూడా గట్టిగానే చేశారు. దీంతో ఈ మూవీ పై క్రేజీ హైప్స్ నెలకున్నాయి. ఇక ఈ మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాబట్టలేకపోయింది. ఈ క్రమంలోనే ఓటిటి రిలీజ్ కి సిద్ధమయింది ఈ మూవీ.

Yodha OTT Release updates
Yodha OTT Release updates

ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లాట్ఫారం సొంతం చేసుకుంది. ఈ ప్లాట్ఫారంలో ‌ ఈ మూవీ ఏప్రిల్ 19వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కు రాబోతున్నట్లు సమాచారం. ముందుగా ఈ మూవీ రెంటల్ పద్ధతిలో స్ట్రీమింగ్ కు వస్తుందని బజ్ న‌డుస్తుంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న రూల్స్ ప్రకారం బాలీవుడ్ సినిమాలు థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఓటిటి స్ట్రీమింగ్ కు రావాల్సి ఉంది. అయితే రెంటల్ పద్ధతిలో అయితే ముందుగానే రావచ్చు. అందుకే ఏప్రిల్ 19న ఈ మూవీ రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ కు అడుగుపెట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.

ఆ అనంతరం మూడు వారాలకు ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ యూజర్ లందరికీ ఉచితంగా స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ లో ఆర్మీ సైనికుడిగా సిద్ధార్థ్‌ మల్హోత్రా తన నటనతో మెప్పించాడు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా రాశి కన్నా, దిశా పటానీ నటించారు. రోనిత్ రాయ్, తనూజ్ వీర్వాణి, సన్నీ హిందూజ, కృతిక భరద్వాజ్, ఎంఎస్ జహీర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీకి ఆరుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పనిచేశారు. జాన్ స్టీవర్ట్ ఈడూరి బ్యాక్ గ్రాడ్ స్కోర్ ఇచ్చారు. ధర్మ ప్రొడక్షన్స్, అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, మెంటార్ డిసిపిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కిరణ్ జోహార్, హిరూ యశ్ జోహార్, అపూర్వ మెహత్, శశాంక్ ఖైతాన్ ఈ మూవీ ని నిర్మించారు.

Yodha OTT Release updates
Yodha OTT Release updates

జిష్ణు భట్ట చార్జీ ఈ మూవీకి సినిమాటోగ్రఫీ అందించారు. ఈ సినిమా సుమారు రూ. 55 కోట్ల బడ్జెట్తో తెరకెక్కింది. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకోవడంతో చిత్ర యూనిట్ నిరాశకు గురయ్యింది. ఈ సినిమా నుంచి మొదట విడుదలైన సాంగ్స్ మరియు ట్రైలర్, టీజర్ ప్రతి ఒక్కరిని ఆకర్షించింది. కానీ స్టోరీని సరైన పద్ధతిలో చూపించకపోవడం కారణంగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడింది. ప్రస్తుతం సబ్ స్క్రిప్షన్ లేకుండా ఉచిత స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N