బాలీవుడ్ సొగసరి కత్రినా కైఫ్ జూన్ 5న `భారత్` సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇందులో ఈమె సల్మాన్‌తో జోడి కట్టారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కత్రినా కైఫ్‌ను మీరు ఆడవారితో డేటింగ్ చేయాలనుకుంటే ఎవరితో చేస్తారు? అని ప్రశ్నించారు. కత్రినా కైఫ్ ఏమాత్రం తడుముకోకుండా కరీనాకపూర్ పేరుని చెప్పింది. కరీనా చాలా అందమైన నటి. అంతే కాదు.. చాలా ధైర్యవంతురాలు కూడా… అంటూ సమాధానం చెప్పారు కత్రినా. ఇప్పుడు కత్రినా సమాధానం సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది.
previous post
next post
Krishna Mukunda Murari: 45 ఏళ్ల వయసులో కూడా చెక్కుచెదరని అందంతో మైమరిపిస్తున్న కృష్ణ ముకుందా మురారి నటి.. ఫొటోస్ వైరల్..!