NewsOrbit
న్యూస్

రోడ్లకు నిధులు ఇవ్వండి ప్లీజ్

న్యూఢిల్లీ: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి బుధవారం కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయించాలని ఈ సందర్భంగా జగన్ కోరారు. దాదాపు గంట సేపు వివిద అంశాలపై గడ్కరీతో జగన్ చర్చించారు. ఈ కార్యక్రమంలో జగన్ వెంట వైసిపి ఎంపిలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, బాలశౌరి, రఘురామకృష్ణంరాజు, సురేష్, రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కృష్ణంబాబు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ రమేష్ బాబు ఉన్నారు.

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపి సిఎం జగన్ నిన్న ప్రధాని మోదితో సమావేశమై వివిధ అంశాలపై చర్చించడంతో పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు తదితర అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. బుధవారం గడ్కరీని కలవక మందు రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్, ఉప రాష్ట్రపతి ఎం  వెంకయ్యనాయుడును మర్యాద పూర్వకంగా కలిశారు.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

Leave a Comment