NewsOrbit
సినిమా

ఫ్యాన్సీ ధ‌ర‌కు సైరా శాటిలైట్ హ‌క్కులు


విడుద‌ల‌కు ముందే `సైరా న‌ర‌సింహారెడ్డి`గా మెగాస్టార్ చిరంజీవి స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తున్నాడు. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌లయాళ భాష‌ల్లో సినిమా భారీ ఎత్తున విడుద‌ల‌వుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను ప్ర‌ముఖ జీ నెట్‌వ‌ర్క్ రూ.125కోట్ల‌కు చేజిక్కించుకుంద‌ని స‌మాచారం. సెప్టెంబ‌ర్ 18 సాయంత్రం 5 గంట‌ల 31 నిమిషాల‌కు సినిమా ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుంది. భారీ అంచ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రంలో ఉయ్యాల‌వాడ న‌ర‌సింహారెడ్డిగా మెగాస్టార్ చిరంజీవి న‌టించ‌గా ప్ర‌ధాన పాత్ర‌ల్లో బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్‌, విజ‌య్‌సేతుప‌తి, కిచ్చా సుదీప్‌, న‌య‌న‌తార‌, అనుష్క‌, త‌మ‌న్నా, జ‌గ‌ప‌తిబాబు త‌దిత‌రులు న‌టిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రామ్‌చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Leave a Comment