NewsOrbit
సినిమా

ఆన్‌లైన్‌లో లీకైన `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌`


సినిమా ప‌రిశ్ర‌మ‌ను ప‌ట్టి పీడిస్తున్న స‌మ‌స్య‌ల్లో పైర‌సీ ఒక‌టి. ఈ శుక్ర‌వారం థియేట‌ర్స్‌లో విడుద‌లైన `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్‌` పైర‌సీ బారిన పడింది. ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్ త‌మిళ్ రాక‌ర్స్ ఈ చిత్రాన్ని విడుద‌లైన మ‌రుస‌టిరోజునే ఆన్‌లైన్‌లో పెట్టేశారు. ఇది ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు ఎంతో బాధాక‌ర‌మైన విష‌యం. ఓ సినిమా తెరెక్కించడానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు, నటీన‌టులు, ఇత‌ర సాంకేతిక నిపుణులు నిద్రాహారాలు మాని క‌ష్ట‌ప‌డ‌తారు. అయితే పైర‌సీదారుల‌కు అవేమీ తెలియ‌వు. ఇతరుల క‌ష్టాన్ని దోచేసుకుంటున్నారు. స్టార్ హీరోల సినిమాల‌ను ఛాలెంజ్ చేసి అనుకున్న టైమ్‌లో లీక్ చేస్తున్న త‌మిళ్ రాకర్స్ ఇప్పుడు `గ‌ద్ద‌ల‌కొండ గ‌ణేష్`ను క్లియ‌ర్ ప్రింట్‌తో లీక్ చేసి యూనిట్‌కి షాకిచ్చింది. ఈ ఆన్‌లైన్ పైర‌సీ వెబ్‌సైట్‌పై ప‌లు పైర‌సీ సెల్‌కు ప‌లు ఫిర్యాదులు అందినా వారేం చేయ‌లేక‌పోతున్నారు. అందుకు కార‌ణం స‌ద‌రు త‌మిళ‌రాక‌ర్స్ సంస్థ ఓ డొమైన్‌లో కాకుండా..ప‌లు డొమైన్స్‌ను ఉప‌యోగించుకోవ‌డ‌మేనని సినీ వ‌ర్గాలు అంటున్నాయి.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Leave a Comment