NewsOrbit
సినిమా

ప్ర‌భాస్ కోసం స్పెష‌ల్ సెట్‌

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇప్పుడు త‌న త‌దుప‌రి సినిమా `జాన్‌`పై దృష్టిని పెట్టాడు. ఇది ప్ర‌భాస్ న‌టిస్తోన్న 20వ చిత్రం. `జిల్‌` ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇప్ప‌టికే ఓ షెడ్యూల్ చిత్రీక‌ర‌ణ పూర్త‌య్యింది. కొత్త షెడ్యూల్ న‌వంబ‌ర్ 19 నుండి ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ కోసం యూర‌ప్ త‌ర‌హా సెట్‌ను ఆర్ట్ డైరెక్ట‌ర్ ర‌వీంద‌ర్ సిద్ధం చేశాడ‌ట‌. కీల‌క స‌న్నివేశాల‌ను అందులో చిత్రీక‌రించ‌బోతున్నారట‌. 1980 బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతోన్న ఈ సినిమాలో ప్ర‌భాస్ హ‌స్త సాముద్రిక తెలిసిన వ్య‌క్తిగా క‌నిపిస్తాడు. పూజా హెగ్డే హీరోయిన్‌గా న‌టిస్తుంది. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Leave a Comment