NewsOrbit
న్యూస్

డిజిపి వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు

అమరావతి: ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి పర్యటనలో కొందరు రాళ్లు, చెప్పులు విసరడాన్ని టిడిపి తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ఘటనపై ఇప్పటికే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో టిడిపి నేతలు ఫిర్యాదు చేయగా మరో పక్క ఘటనపై డిజిపి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోమ్ సెక్రటరీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు.

శనివారం పార్టీ అధినేత చంద్రబాబు టిడిపి నేతలు, ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో చంద్రబాబు రాజధాని పర్యటన, బస్సుపై దాడి, డిజిపి వ్యాఖ్యలపై చర్చించారు.
బస్సుపై దాడి అంశాన్ని పార్లమెంట్‌లోనూ ప్రస్థావించాలని ఎంపిలకు చంద్రబాబు సూచించారు. చంద్రబాబు కాన్వాయ్ వద్ద నిరసనకు అనుమతి ఎలా ఇచ్చారని టిడిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. వచ్చేనెల అయిదవ తేదీన రాజధాని నిర్మాణంపై విజయవాడలో వివిధ రాజకీయ పక్షాలు, మేధావులతో  నిర్వహిస్తున్న రౌండ్‍టేబుల్ సమావేశంపై చర్చించారు. ఈ సమావేశంలో రాజధానిపై గత ప్రభుత్వ నిర్ణయాలు, నేటి ప్రభుత్వ ఆలోచనలపై చర్చించనున్నట్లు తెలిపారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Leave a Comment