NewsOrbit
న్యూస్

అశ్వత్థామరెడ్డికి యాజమాన్యం షాక్:లీవ్ రిజక్ట్

హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికుల సుదీర్ఘకాల సమ్మెకు సారధ్యం వహించిన జెఎసి చైర్మన్ అశ్వత్థామరెడ్డికి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. సమ్మె కారణంగా వార్తల్లో నిలిచిన అశ్వత్థామరెడ్డి ఇప్పుడు చేయాల్సిన ఉద్యోగాన్ని కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. సమ్మెను దృష్టిలో పెట్టుకున్న సిఎం కెసిఆర్ ఆర్‌టిసిలో యూనియన్‌లు అనే మాటలేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో సంబంధం లేకుండా కెసిఆర్ ఆర్‌టిసి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి వారికి వలాల జల్లు కురిపించారు. కార్మికులు యూనియన్‌ల పేరు ఎత్తకుండా చేశారు. మరో పక్క యూనియన్ కార్యాలయాలను యాజమాన్యం స్వాధీనం చేసుకున్నది.

యూనియన్ నేతలకు ఉన్న లీవ్ రిలీఫ్‌ను అధికారులు క్యాన్సిల్ చేశారు. దీంతో అశ్వత్థామరెడ్డి ఆరు నెలల పాటు సెలవు కావాలంటూ యాజమాన్యానికి ధరఖాస్తు పెట్టుకున్నాయి.  సెలవు అర్జీని యాజమాన్యం క్యాన్సిల్ చేసింది. సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉందనీ, ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ప్రతి ఒక్క ఉద్యోగి సేవలు అందించాల్సిన అవసరం ఉందనీ అందుకు లీవ్ క్యాన్సిల్ చేస్తున్నట్లు యాజమాన్యం పేర్కొన్నది. వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.

Related posts

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

Leave a Comment