NewsOrbit
న్యూస్

అమరావతి రైతులకు సుజన భరోసా

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

అమరావతి: దేశ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చి శంకుస్థాపన చేసిన అమరావతి రాజధానిని మార్చాలని చూస్తే కేంద్రం, బిజెపి చూస్తూ ఊరుకోదని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అన్నారు.  కేంద్రంతో మాట్లాడే ఈ ప్రకటన చేస్తున్నానని ఆయన చెప్పారు.  రాజధాని రైతులు సుజనాను కలిసి అమరావతిలోనే రాజధాని కొనసాగేలా చూడాలంటూ వినతి పత్రం అందజేశారు. రైతులు చేస్తున్న ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.

రాజధాని సమస్య పూర్తిగా ఆగిపోయే వరకూ ప్రజలు ఆందోళనలు కొనసాగించాలని సుజనా సూచించారు.

Related posts

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

AP Elections 2024: పోలింగ్ విధులు నిర్వహించే సిబ్బందికి ఈసీ గుడ్ న్యూస్

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Leave a Comment