NewsOrbit
న్యూస్

కోడికత్తి నిందితుడు ఎక్కడ?

అమరావతి, జనవరి 12: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై దాడి కేసులో కొత్త మలుపు. నిందితుడు శ్రీనివాసరావును ఎన్ఐఎ అధికారులు విచారణ నిమిత్తం ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియజెప్పాలంటూ ఆతని తరపు న్యాయవాది సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడిని వారం రోజుల పాటు విచారించేందుకు కోర్టు అనుమతితో ఎన్ఐఎ అధికారులు శనివారం ఉదయం అతన్ని విజయవాడ జైలు నుండి కస్టడిలోకి తీసుకున్నారు. న్యాయవాది సమక్షంలోనే విచారించాలని, థర్డ్ డిగ్రీ ఉపయోగంచకూడదని కోర్టు షరతులు విధించినప్పటికీ ఎన్ఐఎ అధికారులు మాత్రం నిందితుడి తరపు న్యాయవాదికి ఎటువంటి సమాచారం లేకుండా రహస్య ప్రదేశానికి తరలించారు. దీనిపై న్యాయవాది అబ్దుల్ సలీం సెషన్స్ కోర్టులో శనివారం సాయంత్రం పిటిషన్ దాఖలు చేశారు. నిందితుడు శ్రీనివాసరావును ఎక్కడికి తీసుకువెళ్లారో సమాచారం ఇవ్వాలని కోరారు. న్యాయవాది సమక్షంలో విచారణ జరపాలని ఉన్నా తమకు సమాచారం ఇవ్వకుండా  రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి విచారణ చేస్తున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Leave a Comment