NewsOrbit
న్యూస్

విజయవాడలో 144 సెక్షన్ అమలు

విజయవాడ: అమరావతి రైతుల ఆందోళన ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో పోలీసులు కఠిన ఆంక్షలు విధిస్తున్నారు. విజయవాడలో 144 సెక్షన్ విధించారు. నిన్నటి నుంచే నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. ఎలాంటి ర్యాలీలు, ప్రదర్శనలు, నిరసనలకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. అమరావతి పరిరక్షణ సమితి చేసిన ఆందోళనల కారణంగా శాంతి భద్రతలకు భంగం కలిగిందని, ట్రాఫిక్ కు అంతరాయం కలిగినట్టు పోలీసులు చెప్పారు. పెళ్లిళ్లకు, శుభ కార్యక్రమాలకు కిరాయికి ఇవ్వాల్సిన ఫంక్షన్ హాలును నిరసనలు చేసుకునేందుకు ఇచ్చారని పేర్కొన్నారు. ఆ ఫంక్షన్ హాల్ కు అనుమతి రద్దు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. విజయవాడలో నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని విజయవాడ పటమట పోలీసులు ప్రకటించారు.

Related posts

తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ .. నైరుతి వచ్చేసింది

sharma somaraju

ఏపీ పోస్టల్ బ్యాలెట్ పంచాయతీ సుప్రీం చెంతకు..

sharma somaraju

ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో అవాంతరాలకు తావు ఉండకూడదు: సీఈవో మీనా

sharma somaraju

దేవినేని వార‌సుడికి ఎగ్జిట్‌ సెగ‌.. ఇలా జ‌రిగిందేంటి..?

రాజ‌కీయాల్లో వెలిగి.. మేనేజ్‌మెంట్‌లో ఓడారు..!

ఆరా మ‌స్తాన్ చెప్పింది నిజ‌మైతే.. చంద్ర‌బాబుదే విజ‌యం..!

Siddharth-Aditi Rao Hydari: పెళ్లి కాకముందే హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సిద్ధార్థ్ – అదితి.. ఈ జంట ఇప్పుడెక్క‌డ ఉందంటే?

kavya N

Gangs of Godavari: బ్రేక్ ఈవెన్ వైపు ప‌రుగులు పెడుతున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి.. 2 రోజుల్లో ఎంత వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: శృతి హాస‌న్ కి అలాంటి వ్యాధి.. ఇక జీవితంలో పిల్ల‌లు పుట్ట‌డం క‌ష్ట‌మేనా..?

kavya N

Chakram Movie: రీరిలీజ్ కు రెడీ అవుతున్న ప్ర‌భాస్ డిజాస్ట‌ర్ మూవీ చ‌క్రం.. ఫుల్ డీటైల్స్ ఇవే!

kavya N

BRS: మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవశం చేసుకున్న బీఆర్ఎస్

sharma somaraju

వైభవంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ..  అమరవీరుల స్తూపానికి సీఎం రేవంత్ నివాళి

sharma somaraju

MLC Election: పాలమూరు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం

sharma somaraju

బీఆర్ఎస్ ఫ్యూచ‌ర్‌లో ఏం క‌న‌ప‌డుతోందంటే…?

ఏపీ ఎగ్జిట్ పోల్స్‌… ఈ ఒక్క‌టి మాత్రం నిజం…!

Leave a Comment