NewsOrbit
సినిమా

శివరాత్రికి స్పెషల్ గిఫ్ట్…

సూపర్ స్టార్ మహేశ్ బాబు 25వ సినిమా, ముగ్గురు బడా నిర్మాతలు కలిసి ముందుండి నడిపిస్తున్న సినిమా… అన్నీ అనుకున్నట్లు జరిగితే ఏప్రిల్ 5న  మహర్షి సినిమా ముందెన్నడూ చూడని కలెక్షన్ల సునామి సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు లెక్కలు వేశారు, కానీ ఇప్పుడు షూటింగ్ డిలే అవ్వడంతో పరిస్థితి తలకిందులయ్యింది. మహర్షి ఏప్రిల్ చివరి వారంలో రిలీజ్ అవుతుందని కాదు కాదు జూన్ ఫస్ట్ వీక్ లోనే వస్తుందని ఇంకొకరు. ఇలా ఎవరికి తోచిన డేట్ వారు చెప్తూ ఘట్టమనేని అభిమానులని తికమక పెడుతున్నారు.

మహర్షి రిలీజ్ డేట్ పక్కాగా తెలియక పోయినా కూడా ఏప్రిల్ 5న రావట్లేదు అనే మాట మాత్రం వాస్తవం, ఇప్పటికే నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చేశాడు. కారణాలేవైనా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న మహర్షి సినిమా ఆలస్యం కాబోతుండడం ఘట్టమనేని అభిమానులని నిరాశ పరిచింది. ఇప్పుడు వీరిని సంతోష పరచడానికి మహేశ్ బాబు, శివరాత్రి కానుకగా మహర్షి సినిమా నుంచి ఒక సర్ప్రైస్ అప్డేట్ ఇవ్వబోతున్నాడు.

మహాశివరాత్రి నాడు విడుదల చేయబోతున్న సర్ప్రైస్ లో సినిమా కాన్సెప్ట్ అర్థమయ్యేలా ఒక స్పెషల్ టీజర్ ను కట్ ఇందులోనే మహేశ్ బాబు మూడు గెటప్స్ కి సంబందించిన లుక్స్ కూడా రివీల్ చేయబోతున్నారట. మరి బెంచ్ మార్క్ సినిమాలో మహేశ్ బాబు ఎలా ఉంటాడో తెలియాలి అంటే మహాశివరాత్రి వరకూ ఆగాలి.

Related posts

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Leave a Comment