NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : రాజుగారు మరో పిచ్చి ప్రయత్నం – జగన్ కి చిరాకొచ్చే చర్య !

గత కొంతకాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వారి పార్టీపై మరియు వారి అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి పై విపరీతమైన విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఆయనకు మరియు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు రోజూ వార్తల్లో నిలుస్తున్నాడు.

రఘురామకృష్ణంరాజు పై చర్యలకు జగన్ ...

తాజాగా ఇప్పుడు ఆయన వైసిపి నేతలపై మరియు ఆ పార్టీ కార్యకర్తలపై పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి లేఖరాశారు. లేఖలో తన దిష్టిబొమ్మలను దహనం చేసి తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నియోజకవర్గంలో పర్యటిస్తే దాడి చేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు.

ముందు సొంత పార్టీ పైన మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పైన ఎన్నో విమర్శలు చేసిన అతనికి…. పార్టీకి రాజీనామా చేయకుండానే అన్నీ మాట్లాడిన కృష్ణం రాజు కి పార్టీ కార్యకర్తల నుండి  సమాధానం వస్తుందో తెలియదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. 

సొంత పార్టీ వారి పైనే తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన ఆ లేఖలో కోరడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏదైనా అధినేతతో తేల్చుకోవాలి కాని అర్థంపర్థం లే ఇ ఆరోపణలు విమర్శలు చేసి.. వారి ఆగ్రహానికి గురయి ఇలా లేఖలు రాయడం ఏమాత్రం సబబు గా లేదని వైసీపీ వారి వాదన.

జగన్ కూడా ఏదో ఒక రకంగా ఈ విషయం సద్దుమణుగుతుంది అని అనుకుంటున్న సమయంలో ఎంపీ వరుసబెట్టి ఇలా తనకి నచ్చని పనులు చేస్తుంటే ఇక తప్పదు అన్నట్లు చర్యలు తీసుకోవడానికి జగన్ కూడా సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N