NewsOrbit
న్యూస్

మడమ ‘తిప్పిన’ జగన్ .. కీలక నిర్ణయం వెనక్కి – ఆఖరినిమిషం ట్విస్ట్ ! 

చాలావరకు రాజకీయాలలో వైయస్ జగన్ వ్యవహారశైలి మాట ఇస్తే మడమతిప్పని నైజమని చెబుతుంటారు. అదే విధంగా ప్రజలకు ఒక్కసారి మాట ఇస్తే వెనక్కి తీసుకునే కుటుంబం వైయస్ కుటుంబం కాదని చాలామంది అంటుంటారు. ఇదే టైమ్ లో ఎప్పుడు వైయస్ జగన్ కూడా విశ్వసనీయత నాయకుడిపై ప్రజలకు ఉండాలని అబద్ధాలు చెప్పి గెలిచే అలవాటు తనకు లేదని చాలాసార్లు చెప్పడం జరిగింది. నిజంగా అటువంటి అలవాటు నాకు ఉండి ఉంటే 2014 ఎన్నికల్లో రైతు రుణమాఫీ అనే అసాధ్యం హామీ ఇచ్చి ఉంటే అప్పుడే ముఖ్యమంత్రి అయ్యే వాడిని అని గతంలో ప్రతిపక్షంలో ఉన్న టైంలో జగన్ మాట్లాడటం జరిగింది.

 

శాసన సభలో మండలి కొనసాగుతుందా లేదా ...ఇటువంటి వ్యవహార శైలి కలిగిన వైఎస్ జగన్ తాజాగా శాసన మండలి రద్దు చేయాలని భావించి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటి తరుణంలో ప్రస్తుత పరిణామాలను చూస్తే శాసన మండలి రద్దు అనే కీలక విషయంలో జగన్ వెనక్కి తగ్గినట్లు అర్థమవుతుంది. అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన గాని శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులు మెజార్టీ లో ఉండటంతో చాలా బిల్లులు అడ్డుకోవడం జరిగింది.

 

దీంతో పెద్దల సభ అంటూ సలహాలు ఇవ్వాల్సింది పోయి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వ నిర్ణయాలను అడ్డుకుంటున్న శాసన మండలి రద్దు చేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై ప్రతిపక్ష టీడీపీ కి మరియు అధికార పార్టీ వైసిపికి తీవ్ర వాదోపవాదాలు కూడా జరిగాయి. అయితే ప్రస్తుత పరిణామాలు బట్టి చూస్తే వచ్చే ఏడాదిలో వైసిపి పార్టీకి పూర్తి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉండటంతో… ఆఖరి నిమిషంలో ఇటీవల శాసన మండలి రద్దు విషయంలో వైఎస్ జగన్ పునరాలోచనలో పడినట్లు టాక్ నడుస్తోంది. 

Related posts

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju