NewsOrbit
ట్రెండింగ్

యూకే హై కమీషనర్ జగన్ కి ప్రశంసలు – పబ్లిక్ గా ప్రపంచం మెచ్చే మాట అన్నాడు ఆయన

కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న కృషిని చూసి ఇప్పటికే దేశవ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి పై పలు సార్లు ప్రశంసల వర్షం కురిసింది. అయితే ఇప్పుడు అతని పని తీరు ప్రపంచ దేశాలను సైతం మెప్పిస్తుంది. యూకే డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాటిస్తున్న విధానాల ను చూసి ప్రపంచ దేశాలు పాఠాలు నేర్చుకోవాలని అన్నాడు. ఏపీలో తరహా యూకేలో వాలంటీర్ వ్యవస్థను అమలు చేసేందుకు దేశాధినేతలు ప్రయత్నిస్తూ ఉండటం గమనార్హం.

 

 

Dr Andrew Fleming on Twitter: "Delighted to have an introductory ...

ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థ, ప్రభుత్వం విధి విధానాలు, కరోనా వైరస్ ను అరికట్టేందుకు జగన్ తీసుకున్న నిర్ణయాలపై యూకే డిప్యూటీ కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ఆరాతీశారు. ముఖ్యంగా కరోనా వైరస్ నుంచి ప్రజలను రక్షించేందుకు 11,158 గ్రామ కార్యదర్శులు మరియు 4.5 లక్షల మంది వాలంటీర్లు పని చేస్తున్న తీరు చూసి ఆయన ఆశ్చర్యపోయి జగన్ యొక్క ముందు చూపును కొనియాడారు.

అలాగే ప్రతి 10 లక్షల మందిలో 14వేలమందికి టెస్టులు నిర్వహించారని.. అలాగే టెక్నాలజీ సాయంతో క్వారంటైన్‌ను మానిటర్ చేయడంపై ప్రశంసలు కురిపించారు.. ఇది ప్రపంచానికి ఒక పాఠంగా అభిప్రాయపడ్డారు.  ఏపీ ప్రభుత్వం నుంచి యూకే డిప్యూటీ హై కమిషన్ సలహాలు తీసుకుంటుందని, దేశం మొత్తం ఏపీ పరిపాలన గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కాగా ఏపీ సక్సెస్ మోడల్ దేశ వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. 

Related posts

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Breaking: దేశ రాజధాని ఢిల్లీలో కలకలం .. పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ మెయిల్స్

sharma somaraju

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Salman Khan: నటుడు సల్మాన్ ఖాన్ ఇంటిపై కాల్పులు ఆ గ్యాంగ్ పనేనట..ఆ గ్యాంగ్ తో వైరం ఏమిటంటే..?

sharma somaraju

Iran: 48 గంటల్లో ఇజ్రాయిల్ పై ఇరాన్ దాడి

sharma somaraju

Rameswaram Cafe Blast Case: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసులో బిగ్ ట్విస్ట్ .. విచారణలో ఆ పార్టీ కార్యకర్త..?

sharma somaraju

Gigantic Ocean: భూగర్భంలో మహా సముద్రం  

sharma somaraju

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

Mukesh Ambani: భారతదేశంలో 271 మంది బిలియనీర్లు.. అగ్రస్థానంలో ముకేశ్ అంబానీ

sharma somaraju

Mumbai: బీజింగ్ ను దాటేసి ఆసియాలోనే బిలియనీర్ రాజధానిగా రికార్డుకెక్కిన ముంబై

sharma somaraju

Holi celebrations: హోలీ కి తెలుపు రంగు దుస్తులనే ఎందుకు ధరిస్తారో తెలుసా.. దీని వెనక ఇంత కథ నడిచిందా..?

Saranya Koduri

Saeed Ahmed: పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సయిద్ అహ్మద్ కన్నుమూత

sharma somaraju

Nagarjuna: నాగార్జున పోలిక‌ల‌తో ల‌క్ష‌లు సంపాదిస్తున్న పాకిస్థాన్ వ్య‌క్తి.. అదృష్టమంటే ఇదేనేమో!

kavya N

Kiran Abbavaram: ప్ర‌ముఖ హీరోయిన్ తో పెళ్లి పీట‌లెక్క‌బోతున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం.. మ‌రో 2 రోజుల్లో ఎంగేజ్మెంట్‌!

kavya N