NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : రాజు గారి ముందు చూపు – కోర్టులో పిటిషన్…!

తన పై అనర్హత, సపెన్షన్ చర్యలను అడ్డుకోవాలని నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను ఎటువంటి పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. 

 

ఎంపీ రఘురామ

తాను ఎటువంటి పార్టీ వ్యతిరేఖ చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేసిన రఘురామ కృష్ణంరాజు తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ పై షోకాజ్ నోటీసులు వచ్చాయని.. యువజన రైతు శ్రామిక పార్టీ తరుపున ఎన్నికైన్ అతనకు ఈ పేరు మీద షో కౌజు నోటీస్ ఇవ్వలేదన్నారు.  కానీ వైసీపీ ఆ ఎంపీలు అదే కారణం చూపిస్తూ అనర్హత పిటిషన్ ఇచ్చేందుకు ఢిల్లీ వెళ్తున్నారని పేర్కొన్నారు.  

శుక్రవారం లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాను వైఎస్సార్‌సీపీ ఎంపీలు, న్యాయనిపుణులు కలవనున్నట్లు తెలుస్తోంది. రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌ను ఎంపీలు కోరనున్నారు. ఎంపీలకు స్పీకర్‌ అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా దృష్ట్యా అత్యవసర కేసులు మాత్రమే విచారిస్తున్న హైకోర్ట్ సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉంది.

Related posts

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N