NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

YV Subba Reddy: టీటీడీలో నిత్య అన్నదాన పథకం అమలుపై చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇదీ..

YV Subba Reddy: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు నిర్వహిస్తున్న అన్నదాన పథకం రద్దు చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఓ సెక్షన్ మీడియా ఈ విషయం వాస్తవమా కాదా అనేది కూడా తెలుసుకోకుండా చర్చా కార్యక్రమాలను కూడా నిర్వహించింది. దీంతో నిత్య అన్నదాన పథకం అమలుపై భక్తుల్లో అయోమయానికి దారి తీసింది. అయితే దీనిపై టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి క్లారిటీ ఇచ్చారు.

TTD Chairman YV Subba Reddy clarifies on nitya annadanam
TTD Chairman YV Subba Reddy clarifies on nitya annadanam

నిత్యాన్నదానం నిరంతరం కొనసాగుతుంది

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వరి దర్శనానికి వచ్చే భక్తులకు అన్నదాన కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని చైర్మన్ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కొందరు భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా అసత్య ఆరోపణలతో దుష్ప్రచారా  చేస్తున్నారనీ, వారిపై కేసులు పెట్టి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీ గోశాలలో సోమవారం కోకులాష్టమి గోపూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దీనిపై క్లారిటీ ఇచ్చారు. గో ఆధారిత ఉత్పత్తులతో తయారు చేసిన సాంప్రదాయ భోజనం భక్తులకు అందించాలని అధికారులు ఆలోచన చేశారనీ, దీన్ని నిలిపివేస్తున్నామని ఆయన తెలిపారు.

YV Subba Reddy: నవనీత సేవ

శ్రీవారికి నిత్యం జరిగే నవనీత సేవ కోసం దేశవాళీ ఆవుల నుండి వెన్న సేకరించేందుకు నవనీత సేవ ప్రారంభిస్తున్నట్లు చైర్మన్ చెప్పారు. గోఆధారిత ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో శ్రీవారికి నిత్యం సమర్పించే ప్రసాదాలను తయారు చేయిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. మే 1వ తేదీ నుండి ప్రారంభమైన ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగే ఏర్పాట్లు చేశామన్నారు. ఇందు కోసం పాలకమండలికి అధికారులకు అవసరమైన శక్తి ఇవ్వాలని స్వామివారిని ప్రార్ధించినట్లు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరించారు. ఈ కార్యక్రమంలో ఈఓ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

ఇవి కూడా చదవండి..

  1. CM KCR: సెప్టెంబర్ 1న హస్తినకు పయనమవుతున్న తెలంగాణ సీఎం కేసిఆర్..! ఎందుకంటే..?

2. Mother tortured son: మాతృత్వానికి మాయని మచ్చ.. ఈ కన్న తల్లి కిరాతకత్వం..

3. AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!

author avatar
sharma somaraju Content Editor

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!