NewsOrbit
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

RRR Case Supreme Court: కొట్టడాన్ని తేల్చలేదు.. కొట్టివేయలేదు..! ఈ కేసులో ఇంకా ట్విస్టులున్నయ్..!!

RaghuramakrishnamRaju Case: Comedian or Hero..!? KLey Analysis

RRR Case Supreme Court: రఘురామకృష్ణం రాజుకి సుప్రీమ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.. కానీ ఆయనను పోలీసులు కొట్టారని నిర్ధారించలేదు..
రఘురామకృష్ణంరాజు ని పరీక్షించిన ఆర్మీ ఆసుపత్రి బృందం సుప్రీమ్ కోర్టుకి నివేదిక ఇచ్చింది.. కానీ రఘురాముని పోలీసులు కొట్టారని చెప్పలేదు..
రఘురామకృష్ణంరాజుని పోలీసులు కొట్టారంటూ రఘురామా తనయుడు వేసిన పిటిషన్ ని సుప్రీమ్ కొట్టేసింది. అలా అని పోలీసులు కొట్టలేదని చెప్పలేదు..! అంటే ఈ కేసులో ఇంకా కొన్ని ట్విస్టులున్నాయి. కొట్టిందీ లేనిదీ.. కొడితే తదుపరి చర్యలు ఏమిటన్నది ఇంకా తేలలేదు. ఈ వ్యవహారమే ఇప్పుడు ఏపీలో, ఒకరకంగా దేశంలో కూడా హాట్ టాపిక్..! వ్యవహారం ఇంకా “కర్ర ఇరగలేదు – పాము చావలేదు” అనేట్టుగానే ఉంది.

RRR Case in Supreme Court: Medical Report details
RRR Case Supreme Court: Medical Report details

RRR Case Supreme Court:  రిపోర్ట్ లో ఏముంది..!? రఘురామా ఏం చేయాలి..!?

ఇంతకు ఈ రిపోర్ట్ లో ఏముంది..? అనేది చూస్తే “రఘురామా కాళ్లకు గాయాలున్నాయి. అతని వేళ్ళు కి తాజాగా గాయాలయ్యాయి. ఫ్రెష్ గానే ఉన్నాయి. అవి ఈ మధ్య తగిలినవే” అని వైద్యులు నిర్ధారించారు. దీన్ని జగన్ ప్రభుత్వం తరపున వాదించిన దవే “అవి రఘురామా కావాలని కొట్టుకున్నారు. గుంటూరు జీజీహెచ్ ఇచ్చిన నివేదిక ఓ సారి చూడండి” అని కోరారు. దీన్ని సుప్రీమ్ ధర్మాసనం తప్పు పట్టింది. “అంటే ఓ ఎంపీ తనకు తానుగా కొట్టుకుని ఉంటారా..!?” అని వ్యాఖ్యానించింది.. ఆ తర్వాత “కొట్టిన విషయంపై ఎవరూ ఏమి మాట్లాడవద్దు. ఈ రిపోర్ట్ ఏపీ ప్రభుత్వానికి, పోలీసులకు మెయిల్ ద్వారా పంపిస్తున్నాం” అన్నారు. “ఒకవేళ తనను కొట్టారు, చర్యలు తీసుకోండి అని ఎంపీ పిటిషన్ వేస్తే విచారిస్తాం” అని పేర్కొన్నారు. సో.. పిటిషన్ వేసేది లేనిది ఆయన ఇష్టమే.

RRR Case in Supreme Court: Medical Report details
RRR Case Supreme Court: Medical Report details

మరో రెండు అదనపు కేసులు..!!

ఇక ఈ రఘురామా కేసు ద్వారా కొత్తగా కొన్ని కేసులు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం ఇరుక్కుంది. పోలీసులు ఇరుక్కున్నారు. కోర్టు ధిక్కరణ కేసు ఒకటి. ఎంపీని కొట్టారు అనే కేసు ఒకటి.. ఒకవేళ కొట్టకపోతే ఎంపీ అబద్ధం చెప్పారని మరో కేసు.. ఒకవేళ కొడితే ప్రభుత్వంపై కేసు… ఇలా చాల కొత్త కేసులు పుట్టుకొచ్చే అవకాశం ఉంది. అంటే ఈ ఇష్యూ ఇప్పట్లో ముగిసేది మాత్రం కాదు. కొట్టారా.. కొట్టలేదా..? అనే అంశంపై ఓ కీలక కేసు నడవనుంది.. దాంతో పాటూ కోర్టు ధిక్కరణ కేసు కూడా పోలీసుల మెడకు చుట్టుకోనుంది. ఈ రెండు కేసులు ఇప్పుడు తలనొప్పి వ్యవహారాలే.. నమ్మిన పోలీసులకు చిక్కులు. ఆ అధికారులకు తలనొప్పులు.. కొన్నాళ్ళు మీడియాకి మసాలా వార్తలు తప్పదు..!

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !