సినిమా

Akhanda: టెలివిజన్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన “అఖండ”..!!

Share

Akhanda: వరుస ఫ్లాప్ లలో ఉన్న బాలయ్య గత ఏడాది “అఖండ”తో మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కడం తెలిసిందే. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాలకృష్ణ కెరియర్ లో రికార్డ్ స్థాయి వసూళ్లు రాబట్టింది. గతంలో బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ డుపర్ హిట్ కావడంతో…”అఖండ” భారీ అంచనాల మధ్య విడుదలై.. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయం సాధించి.. నందమూరి అభిమానులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది. Akhanda TRP: బుల్లితెరపై కూడా బాలకృష్ణ అఖండ విజయం.. రికార్డు రేటింగ్‌తో..! | akhanda movie first trp new record in balakrishna career - Telugu Filmibeat

అఘోర పాత్రలో బాలయ్య నటన.. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్.. సినిమాకి హైలెట్ గా నిలిచాయి. థియేటర్ లో ఎన్నో రికార్డులు సృష్టించిన ఈ సినిమా తాజాగా టెలివిజన్ లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇటీవల టీవి లో ప్రసారం అయినా…ఈ మూవీ.. టిఆర్పి రేటింగ్ లలో 13.31 సాధించడం జరిగింది. ఇటీవల ఈ తరహాలో ఏ స్టార్ హీరో సినిమా కూడా.. టీవీలో ఈ రేటింగ్ సాధించలేదు. “అఖండ” యే సాధించడం జరిగింది.

Akhanda - Official Trailer | Telugu Movie News - Times of India

ఒక టీవీలోనే కాదు డిస్నీ హాట్ స్టార్ వోటిటిలో కూడా… అత్యధిక వ్యూస్ సాధించిన సినిమాగా నిలిచింది. స్ట్రీమింగ్ అయినా 24 గంటల్లోనే.. ఎక్కువ వ్యూస్ సాధించడం అప్పట్లో రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ప్రస్తుతం బాలయ్య బాబు..చేస్తున్న ప్రాజెక్ట్… గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి దర్శకత్వలలో…సినిమాలు చేస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు కూడా భారీ ప్రాజెక్ట్ సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. గోపీచంద్ మలినేని మూవీ లో మైనింగ్ ఓనర్ పాత్రలో బాలకృష్ణ కనిపించనున్నట్లు ఇండస్ట్రీ టాక్. ఈ దిశగానే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఉండటం విశేషం.


Share

Related posts

Rakul preeth singh : రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌లో ఎప్పుడు స్టార్ హీరోయిన్ అవుతుందో..?

GRK

సంక్రాంతి కానుక గా వస్తున్న”పేట”

Siva Prasad

Ram charan: అందుకే చరణ్‌ను హైలెట్ చేస్తున్నారా..?

GRK