NewsOrbit
సినిమా

Pawan Kalyan: మూడు డిఫరెంట్ పాత్రలలో పవన్ కళ్యాణ్..!!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల నుండి కం బ్యాక్ అయిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజయాలు అందిస్తూ ఉన్నాడు. “వకీల్ సాబ్”, బీమ్లా నాయక్…లతో విజయాలు అందుకున్న పవన్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే చరిత్రాత్మక నేపద్యం కలిగిన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ చాలా శరవేగంగా సాగుతోంది. “ఖుషి” నిర్మాత ఏ.ఏం.రత్నం ఈ సినిమా నిర్మిస్తున్నాడు. కొత్త సినిమాలో పవన్ కళ్యాణ్ మూడు డిఫరెంట్ పాత్రలు పోషిస్తున్నట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది. Hari Hara Veera Mallu teaser: Pawan Kalyan promises a visual treat | Entertainment News,The Indian Express

మొగలు సామ్రాజ్యం కాలం నాటి కథతో… దేశ చరిత్రకు ముడిపడిన ఒక వాస్తవమైన సంఘటనతో క్రిష్ ఈ సినిమా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సినిమాలో ఒకటి దొంగ పాత్ర మరొకటి ప్రజలకు నాయకుడి పాత్రతో పాటు మరో డిఫరెంట్ క్యారెక్టర్ పవన్ ఈ సినిమాలో చేసినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినబడుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో పోరాట సన్నివేశాల కోసం పవన్ కళ్యాణ్.. పురాతన కాలం నాటి యుద్ధవిద్యలు ప్రత్యేకంగా నేర్చుకోవడం జరిగింది. Hari Hara Veeramallu: Three Different Looks and Thirty Outfits for Pawan Kalyan

సినిమాలో యుద్ధ సన్నివేశాలు ముఖ్యంగా గుర్రపుస్వారీతో చేజింగ్ సన్నివేశాలు చాలా హైలెట్ గా క్రిష్ తెరకెక్కించినట్లు టాక్ నడుస్తోంది. దొంగగా పవన్ నటించే పాత్ర సినిమాకి హైలెట్ అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగానే కంప్లీట్ అయినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్ “భగత్ సింగ్ బావధీయుడు” ఆ తర్వాత.. మరో మలయాళం రీమేక్ సినిమా పవన్ చేయనున్నట్లు సమాచారం.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu