NewsOrbit
సినిమా

Pooja Heghde: ఇండస్ట్రీలో ట్రెండింగ్ గా మారిన పూజా హెగ్డే రెమ్యునరేషన్..??

Pooja Heghde: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్ లక్కీ హీరోయిన్ గా పూజా హెగ్డే కి మంచి క్రేజ్ ఉంది. ఇండస్ట్రీలో టాప్ నిర్మాతలు ప్రస్తుతం చాలా వరకు హీరోయిన్ ల విషయంలో పూజా హెగ్డే కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని ఇటీవలే టాలీవుడ్ టాప్ నిర్మాత దిల్ రాజు కూడా “బీస్ట్” సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా.. నిర్వహించిన మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఒక్క తెలుగులో మాత్రమే కాదు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక భాషలలో ఇంకా బాలీవుడ్ లో చేతి నిండా సినిమాలతో… సక్సెస్ఫుల్ కెరియర్ తో దూసుకుపోతుంది. Pooja Hegde clarifies on her objectification comments, says Tollywood is her life- Cinema express

పూజా హెగ్డే నటించిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతుండటంతో… రొమాన్స్ బాగా పెరుగుతూ ఉండటంతో ఈ ముద్దుగుమ్మ… వస్తున్న అవకాశాలకు.. రెమ్యునరేషన్ అమాంతం పెంచేసినట్లు సరికొత్త వార్త ట్రెండ్ అవుతుంది. ఏకంగా ఒక్కో సినిమాకి 3 నుండి 4 కోట్లు పూజా హెగ్డే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చాలావరకు అమ్మడుకి మంచి మార్కెట్, హిట్ ట్రాక్ ఉండటంతో… నిర్మాతలు ఎంత డబ్బు ఇవ్వడానికైనా రెడీగా ఉంటున్నారట. Pooja Hegde clarifies on her 'unacceptable' comment on Tollywood

ఇదిలా ఉంటే తెలుగులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్… హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న “భవదీయుడు భగత్ సింగ్”.. ఇంకా పలు పెద్ద ప్రాజెక్టులు చేయడానికి రెడీ అయినట్లు సమాచారం. ఒక తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో సల్మాన్ ఖాన్ కొత్త ప్రాజెక్టులకు కూడా పూజా హెగ్డే హీరోయిన్ ఛాన్స్ అనుకున్నట్లు టాక్ నడుస్తోంది. దీంతో అవకాశాలు వరుసగా వస్తు ఉండటంతో డిమాండ్ భారీగా పెరగడంతో… పూజా హెగ్డే రెమ్యూనరేషన్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu