“అర్జున్ రెడ్డి” సినిమాతో ఓవర్ నైట్ లోనే సందీప్ రెడ్డి వంగ స్టార్ డైరెక్టర్ కావడం తెలిసిందే. హీరో విజయ్ దేవరకొండకి కూడా తిరుగులేని క్రేజ్ ఈ సినిమా అందించడం జరిగింది. అయితే ఈ సినిమా తరువాత చాలామంది టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు మహేష్ బాబు, రామ్ చరణ్ వంటి వారు సందీప్ రెడ్డి వంగా తో సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. కానీ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ఇండస్ట్రీలో మకాం మార్చి అక్కడ వరుస పెట్టి విజయాలు సాధిస్తున్నారు. ఇదే “అర్జున్ రెడ్డి” సినిమాని హిందీలో “కబీర్ సింగ్” గా తెరకెక్కించి షాహిద్ కపూర్ కి మంచి విజయాన్ని అందించడం జరిగింది.
క్రేజీ కాంబినేషన్ “అర్జున్ రెడ్డి” డైరెక్టర్ తో పవన్ మూవీ..??
ఇదిలా ఉంటే ప్రస్తుతం రణబీర్ కపూర్ తో “యానిమల్” అనే వైవిధ్యమైన సినిమా సందీప్ రెడ్డివంగా చేస్తున్నారు. రష్మిక మందన హీరోయిన్. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో అనిల్ కపూర్ నటిస్తున్నాడు. ఈ సందర్భంగా అనిల్ కపూర్ మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో నటించడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు. యానిమల్ అనేది ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు స్క్రిప్ట్ అని పేర్కొన్నారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్లే సత్తా డైరెక్టర్ సందీప్ రెడ్డికి ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దీంతో ఒక దక్షిణాది ఇండస్ట్రీకి చెందిన సందీప్ రెడ్డి వంగని.. బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ కి వెళ్తాడు అని అనిల్ కపూర్ చేసిన వ్యాఖ్యలు… సంచలనంగా మారాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులు తెరకెక్కిస్తున్న సినిమాలు.. చాలా వరకు బోల్తా పడుతున్నాయి. బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది హీరోలు దక్షిణాది ఇండస్ట్రీ టాలెంట్ నమ్ముకుని సినిమాలు చేస్తున్నారు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్ వంటి వాళ్లు ఇప్పటికే సౌత్ ఇండస్ట్రీకి చెందిన దర్శకులతో పనిచేయడానికి ముందుకు రావడం జరిగింది. ఇటువంటి దారుణంలో అనిల్ కపూర్ అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగపై చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి.
మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…
యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…
ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…
"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…
అల్లు వారి కోడలు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సతీమణి స్నేహా రెడ్డి గురించి పరిచయాలు అవసరం లేదు. బన్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…
దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…