NewsOrbit
సినిమా

Don: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న‌ శివ‌కార్తికేయ‌న్ `డాన్‌`.. స్ట్రీమింగ్ డేట్ లాక్‌!

 

Don: కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయ‌న్ వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న నుంచి తాజాగా వ‌చ్చిన చిత్ర‌మే `డాన్‌`. శిబి చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఎస్.జె. సూర్య, సముద్రఖని, సూరి తదితరులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు.

అల్లిరాజా సుభాస్కరన్, శివకార్తికేయన్ క‌లిసి నిర్మించిన ఈ చిత్రం మే 13న త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌లై మంచి విజ‌యం సాధించింది. మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను పెద్ద‌గా నిర్వ‌హించ‌క‌పోయినా, ఎలాంటి అంచ‌నాలు లేక‌పోయినా.. ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది.

విడుద‌లైన ప‌న్నెండు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరిన ఈ చిత్రం.. ఇటీవలి కాలంలో బాక్సాఫీస్ వద్ద భారీ క‌లెక్ష‌న్స్ రాబట్టిన చిన్న సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఇక‌పోతే ఈ హిట్ మూవీ ఓటీటీలోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతోంది. ప్రముఖ ఓటీటీ దిగ్గ‌జం నెట్ ఫ్లిక్స్ డాన్ డిజిట‌ల్ స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను సాలిడ్ ధ‌ర‌కు సొంతం చేసుకుంది.

థియేట్రిక‌ల్ ర‌న్ ముగింపు చేరుకోవ‌డంతో.. ఈ చిత్రానికి ఓటీటీలోకి దించేందుకు నెట్ ఫ్లిక్స్ వారు రెడీ అవుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే డాన్ చిత్రాన్ని జూన్ 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్ చేసేందుకు డేట్ లాక్ చేసి అధికారికంగా కూడా ప్ర‌క‌టించారు. దీంతో థియేట‌ర్‌లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఓటీటీలో వీక్షించేందుకు ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు.

author avatar
kavya N

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri