NewsOrbit
Entertainment News సినిమా

Mahesh Babu: “డోలు బాజే” సాంగ్ కి మహేష్ కూతురు అదిరిపోయే స్టెప్స్…!!

Share

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మహేష్ కొడుకు గౌతమ్ కంటే సితార చాలా ఎనర్జిటిక్ గా రాణిస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు డాన్స్ వీడియోలతో పాటు విదేశాలలోకి వెళ్లిన సమయంలో అక్కడ చూడ ముచ్చట ప్రదేశాలు రకరకాల ఫోటోలతో.. అభిమానులను సితార అలరిస్తూ ఉంటది. గత ఏడాది మహేష్ బాబు నటించిన “సర్కారు వారి పాట” సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా సితార చాలా హడావిడి చేయడం జరిగింది. పెన్ని పాటతో స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి… ప్రమోషన్ కార్యక్రమాల్లో… కీలకంగా మారింది. ఇదిలా ఉంటే రీసెంట్ గా ట్రెడిషనల్ లుక్ లో మెస్మరైజింగ్ స్టెప్పులతో డోలు బాజే సాంగ్ కి సితార డాన్స్ వేసింది.

Mahesh's daughter's dance steps video for Dolu Baje song has gone viral

ఈ వీడియోను హీరోయిన్ నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. వీడియో ఎంతో అలరిస్తూ ఉండటం అభిమానులు భారీ ఎత్తున కామెంట్లు పెడుతున్నారు. అని మాస్టర్ డాన్స్ నేర్పించినట్లు నమ్రత స్పష్టం చేశారు. ఈ పాటకు మాత్రమే కాదు గతంలో ఆనీ మాస్టారు అనేక పాటలకు సితారకి కొరియోగ్రాఫర్ చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ బాబు…. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Mahesh's daughter's dance steps video for Dolu Baje song has gone viral

వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. “SSMB28” అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ వీడియో మే 31 వ తారీకు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు నాడు విడుదల చేసే ఆలోచనలో మహేష్ ఉన్నట్లు సమాచారం. ప్రతి ఏడాది కృష్ణ జన్మదినోత్సవ నాడు.. తన కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ మహేష్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ ఏడాది కృష్ణ లేకపోవడంతో… సెంటిమెంట్ కంటిన్యూ చేస్తూ.. టైటిల్ అయినా ప్రకటించాలని డిసైడ్ అయినట్లు టాక్.

 

 


Share

Related posts

Krishna Mukunda Murari: ఆదర్శ్ భార్యలా ఉండు ముకుంద.. మురారి జోలికి వస్తే ఊరుకోనన్న కృష్ణ.. రేపటికి సూపర్ ట్విస్ట్..

bharani jella

Adi purush : రాముడిగా మహేశ్ బాబు – ఆదిపురూష్ ప్రభాస్ టీం కి అతిపెద్ద షాక్…!

arun kanna

‘ఆ రెండూ ఉంటేనే సినిమా చేస్తా’నంటున్న రష్మిక

Muraliak