NewsOrbit
Entertainment News సినిమా

Unstoppable 2: పవన్.. బాలయ్య “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ హింట్ ఇచ్చిన ఆహా..?

Unstoppable 2: ఆహా ఓటిటిలో “అన్ స్టాపబుల్” సెకండ్ సీజన్ రసవతారంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాకీ షో దేశంలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుపోతోంది. మొదటి సీజన్ కంటే సెకండ్ సీజన్ మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫస్ట్ సీజన్ లో మహేష్, బన్నీ ఇంకా కొంతమంది టాప్ మోస్ట్ స్టార్ లు రావడం జరిగింది. కాగా ఇప్పుడు సెకండ్ సీజన్ కి సంబంధించి… చాలామంది బిగ్ స్టార్స్ వస్తూ ఉన్నారు. సెలబ్రిటీలతో పాటు పొలిటికల్ నేతలు కూడా రావటం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి వంటి మాజీ నేతలు వచ్చారు.

Pawan Kalyan Balayya Unstoppable episode hint gave by aha team
Pawan Kalyan

సెలబ్రిటీలలో కుర్ర హీరోలతో పాటు లేటెస్ట్ గా ప్రభాస్, గోపీచంద్ రావడం జరిగింది. ఈ ఎపిసోడ్ డిసెంబర్ చివరిలో ప్రసారం కానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే త్వరలో “అన్ స్టాపబుల్” షోకి పవన్ కళ్యాణ్ వస్తున్నట్లు ప్రచారం జరగటం తెలిసిందే. పవన్ కళ్యాణ్ తో పాటు త్రివిక్రమ్ కూడా ఈ షోకి రాబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అంతేకాదు డీజే టిల్లు… విశ్వక్ సేన్ వచ్చిన సమయంలో నిర్మాత సాగర్ కే చంద్ర కూడా రావడం జరిగింది. ఆ టైంలో ఒకానొక సమయంలో డైరెక్టర్ త్రివిక్రమ్ తో బాలయ్య ఫోన్ లో మాట్లాడారు.

Pawan Kalyan Balayya Unstoppable episode hint gave by aha team
Unstoppable 2

మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు మేము రెడీ అని త్రివిక్రమ్ ఫోన్లో సమాధానం ఇచ్చారు. అయితే ఎవరితో రావాలో మీకు తెలుసు కదా..అని బాలయ్య అనటం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇండస్ట్రీలో త్రివిక్రమ్ పవన్ మంచి స్నేహితులు కావడంతో ఇద్దరు వస్తున్నట్లు ఫ్యాన్స్ కన్ఫర్మ్ అయ్యారు. అయితే అప్పటి బాలయ్య త్రివిక్రమ్ సంభాషణ తాజాగా ఆహా టీం సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఎవరు రాబోతున్నారో.. గెస్ చేయండి అని.. వీడియో రిలీజ్ చేయడం జరిగింది. దీంతో త్వరలో పవన్ రాబోతున్నట్లు ఇన్ డైరెక్టుగా ఆహా క్లూ ఇచ్చినట్లు అభిమానులు బావిస్తున్నారు. పవన్ …త్రివిక్రమ్ “అన్ స్టాపబుల్” ఎపిసోడ్ సంక్రాంతికి స్ట్రీమింగ్ చేసే ఆలోచనలో ఆహా ఉన్నట్లు సమాచారం.

 

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu