NewsOrbit
ట్రెండింగ్ సినిమా

Pawan kalyan: ఖిలాడి ‘డైరెక్టర్’తో పవన్ కళ్యాణ్.. కొత్త ప్రాజెక్ట్!

Pawan kalyan: రాజకీయాలలో బిజీగా గడుపుతున్న పవన్ కళ్యాణ్ కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. కొంత విరామం తరువాత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఇప్పటికే వకీల్ సాబ్ చిత్రనిర్మాణం పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.దీని తర్వాత పవన్, క్రిష్ కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా కొన్ని రోజుల పాటు వాయిదా పడింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి కూడా సంతకం చేశారు.

Pawan kalyan film with khiladi film director
Pawan kalyan film with khiladi film director

తాజాగా పవన్ కళ్యాణ్ వకీల్ సబ్ చిత్రాన్ని పూర్తి చేసుకున్న తర్వాత, పవన్, రానా కీలక పాత్రలో నటిస్తూ ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించనున్నారు. మాళయాళంలో సూపర్‌ హిట్టైన ‘అయ్యప్పనుమ్‌ కోషియమ్‌’ అనే సినిమాను దర్శకుడు సాగర్‌ కే చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే సోమవారం ఈ చిత్ర నిర్మాణం హైదరాబాద్ లో ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో ప్రారంభించగా ఈ చిత్ర నిర్మాణంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలన్నింటిలో నటించడానికి ఒప్పుకోవడమే కాకుండా మరొక సినిమాకి కూడా ఓకే చెప్పారు. రవితేజతో  ‘ఖిలాడీ’ సినిమాను తెరకెక్కిస్తున్న దర్శకుడు రమేష్ వర్మ తాజాగా పవన్ కళ్యాణ్ కోసం ఓ కథను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఈ కథ కూడా పవన్ కళ్యాణ్ కు నచ్చడంతో సినిమా చేయడానికి పవన్ ఓకే చెప్పారని తెలుస్తోంది. దీంతో ప్రస్తుతం ఉన్న పవన్ షెడ్యూల్ గ్యాప్ లోనే దాదాపు ఏడు సినిమాలు పవన్ చేతిలో ఉన్నాయి.ఈ విధంగా క్షణం తీరిక లేకుండా ఎంతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా థియేటర్లలో విడుదలయ్యి ప్రేక్షకులను సందడి చేస్తాయని చెప్పవచ్చు.

Related posts

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Shoban Babu: వాట్.. శోభన్ బాబు ఇంట్లో దేవుడు ఫోటో ప్లేస్ లో ఆ స్టార్ హీరో ఫోటో ఉంటుందా?.. సోగ్గాడు మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Siri Hanumanthu: సిరి కి ఆఫర్లు కోసం అటువంటి పనులు చేసేది.. బుల్లితెర నటుడు నూకరాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Tasty Teja: సరికొత్త వ్యాపారంలో అడుగుపెట్టిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. సపోర్ట్ గా నిలిచిన శివాజీ..!

Saranya Koduri

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 8th 2024 Episode: దీప క్యారెక్టర్ పై దొంగ అనే ముద్ర వేసిన జ్యోత్స్న… శౌర్య నక్లీస్ కొట్టేసింది అంటూ పారు సీరియస్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri