NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ట్రైలర్ పై రామ్ గోపాల్ వర్మ దారుణమైన కామెంట్స్.. ఫ్యాన్స్ ఫుల్ ఫైర్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ప్రీ రిలీజ్ వేడుక జరగకపోయినా నిన్న సాయంత్రం అనుకున్న సమయం కంటే గంట లేటుగా ట్రైలర్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రిలీజైన ట్రైలర్ విషయంలో అభిమానులు ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. “బీమ్లా నాయక్” టైటిల్ సాంగ్ అంతా కూడా బయట ఇంపాక్ట్ చేయలేదని చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ … ప్రజెంట్ సినిమాలకు ఇస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..”బీమ్లా నాయక్” కి ఇవ్వలేక పోయారని.. అభిమానులు నిరుత్సాహం చెందారు. RGV about Bheemla Nayak trailer: Abused Pawan Kalyan to promote Rana Daggubatiఇదే వేవ్ లో… సినిమా ఉంటే థియేటర్ లో చూడలేని పరిస్థితి అని మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో కాంట్రవర్సి కేరాఫ్ అడ్రస్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ “బీమ్లా నాయక్” ట్రైలర్ పై సెటైర్లు వేశారు. ట్రైలర్ చూస్తే రానా నీ హైలెట్ చేయడానికి పవన్ కళ్యాణ్ ని.. ఉపయోగించుకున్న ట్లు ఉందని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ అభిమాని గా తను చాలా బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు. “బీమ్లా నాయక్” టైటిల్ కంటే డేనియల్ శేఖర్ అనే టైటిల్ పెడితే బాగుంటుంది అని తెలిపారు. అంత మాత్రమే కాక పవన్ కళ్యాణ్ ట్రైలర్ అయితే రానా పూర్తి సినిమా అని చెప్పుకొచ్చారు. హిందీ ప్రేక్షకులకు పవన్ కళ్యాణ్ అంటే ఎవరో తెలియదని బాహుబలి సినిమా ద్వారా రానా బాగా తెలుసని చెప్పుకొచ్చారు. Bheemla Nayak' trailer: Pawan Kalyan fights with Rana Daggubati in ultimate battle of duty v/s powerఈ పరిణామంతో బాలీవుడ్ ప్రేక్షకులు.. రానా హీరోని అనుకుంటున్నట్లు.. పవన్ కళ్యాణ్ నీ విలన్ గా పొరపాటున అర్థం చేసుకునే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇటువంటి విషయాలలో పవన్ కళ్యాణ్ కి దగ్గరగా ఉండే వ్యక్తులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదు అని…”బీమ్లా నాయక్” ట్రైలర్ చూస్తే తను ఎంతగానో షాక్ కి గురి చేయడం జరిగిందని రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో కామెంట్లు చేశారు. ఆర్జీవీ చేసిన వ్యాఖ్యలపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. “బీమ్లా నాయక్” టైటిల్ తగ్గ హీరో పవన్ అని.. నీ మాటలు ఎవరు పట్టించుకోరు అని.. కౌంటర్లు వేస్తున్నారు.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri