31.2 C
Hyderabad
March 23, 2023
NewsOrbit
దైవం న్యూస్

North: ఉత్తర దిక్కున తలపెట్టి నిద్రిస్తున్నారా..ఏం జరుగుతుందంటే..?

North side face sleeping bad signs on astro tips
Share

North: దక్షిణ, ఉత్తర దిశలో పడుకుంటే యమదూతలు ఉంటారని..హిందువుల విశ్వాసం.అలాగే పడమర,ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల మృత్యువు సంభవిస్తుందని నమ్ముతారు. పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల కాళ్లు తూర్పున వైపు ఉంటాయి. కావున సూర్యుడికి కాళ్ళు చూపిస్తున్న దోషం కలుగుతుంది.ఉత్తరం దిక్కున తలపెట్టి నిద్రించరాదని పూర్వం నుండి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే చాలా మంది దీనిని మూఢనమ్మకంగా భావిస్తారు.

North side face sleeping bad signs on astro tips
North side face sleeping bad signs on astro tips

అదేవిధంగా మరి కొందరు మాత్రం నేటికి ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు.వాస్తవానికి భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని సైన్స్ చెబుతుంది. భూమికి ఉత్తర,దక్షణాల వైపు నార్త్ పోల్, సౌత్ పోల్ అనే రెండు ధ్రువాలు అయస్కాంత శక్తిని కలిగి ఉంటాయి. శరీరంలో ఐరన్ ఉంటుంది. ఇనుము, అయస్కాంత పదార్థాలు ఒకే దిశలో ఉంటే
ఆకర్షించుకుంటాయి.రెండు అయస్కాంత ముక్కలను గమనిస్తే ఒకవైపు అతుక్కునే ఆకర్షణను కలిగి ఉంటాయి. రెండోవైపు పెడితే వికర్షణ చెందుతాయి.
ఉత్తరం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల ఉత్తర, దక్షిణ దిశలో ఉన్న అయస్కాంత శక్తి తరంగాలు మన మెదడులో శక్తివంతమైన విద్యుత్ తరంగాలను తగ్గించి వేస్తాయి.

మన శరీరంలో అత్యంత విలువైన శక్తివంతమైన మెదడు ఉత్తర దిశలో ఉన్న అయస్కాంత శక్తి ప్రభావంతో శక్తిని కోల్పోవడం జరిగి తరచూ పీడకలలు రావడం అర్ధరాత్రి మేలుకువలు రావడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం వంటి మానసిక ఆందోళనలకు గురి కావాల్సి వస్తుంది.మన కాళ్లు సూర్యుడికి చూపిస్తున్న దోషం కలుగుతుంది. పడమర వైపు తలపెట్టి పడుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో బాధపడాల్సి వస్తుందని చాలామంది నమ్ముతుంటారు. ఉత్తరం దిక్కున తలపెట్టి పడుకోవడం వల్ల పాదాలు దక్షిణ వైపు ఉంటాయి. ఉదయం కళ్ళు తెరవగానే దక్షిణమైనటువంటి యమస్థానం కనిపిస్తుంది. యమ స్థానం చూడడం మృతి ప్రమాదం గా భావిస్తారు. తూర్పు,దక్షిణం వైపు తల పెట్టుకొని పడుకోవడం వల్ల అంతా మంచి జరుగుతుందని.. హిందువుల విశ్వాసం. తూర్పు దిశలో పడుకుంటే ప్రశాంతమైన నిద్ర పడుతుంది. రక్తప్రసరణ కూడా సరిగా జరిగి అనారోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉత్తరానికి తలపెట్టి పడుకున్నట్లయితే అయస్కాంత ఆకర్షణ మీ మెదడుపై ఒత్తిడి కలిగిస్తుంది. వయస్సు మల్లిన వారిలో రక్తనాళాలు బలహీనమైన రక్త ప్రవాహం ఏర్పడుతుంది..


Share

Related posts

Narendra Modi : మోడీ విల‌న్ … జ‌గ‌న్‌, బాబు హీరోలు

sridhar

KIM JOUN UN: నరరూప రాక్షసుడు అని తిట్టుకునే కిమ్ ఇంత మంచి వాడు అయిపోయాడు ఏంటి …?

Ram

Tollywood Hero Nani: టాలీవుడ్ పై హీరో నాని సంచలన కామెంట్స్..!!

somaraju sharma