NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Pushpa 2: 2024 న్యూ ఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ “పుష్ప 2” కి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్..!!

Pushpa 2: కొత్త సంవత్సరం ప్రారంభం కావడంతో ఈ ఏడాది విడుదల కాబోయే కొత్త సినిమాల అప్డేట్స్ విడుదల చేస్తూ విషెస్ తెలియజేస్తున్నారు. ఈ రకంగానే “పుష్ప 2″కి సంబంధించి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ #2024RulePushpaKa హ్యాష్ ట్యాగ్ విడుదల చేయడం జరిగింది. పుష్ప రాజ్ ఈ సంవత్సరం రాబోతున్నాడు ప్రపంచ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నాడు. మీరు కూడా ఈ ఏడాదిని ఏ ఆశయం సంకల్పంతో కోరుకుంటున్నారా వాటన్నిటిని జయించాలని కోరుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని సోషల్ మీడియాలో “పుష్ప 2” మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ పోస్ట్ చేసింది. 2021 డిసెంబర్ నెలలో “పుష్ప” మొదటి భాగం విడుదలయ్యింది.

The makers have released a special poster for Pushpa Second Part wishing them a happy New Year

సుకుమార్ దర్శకత్వంలో బన్నీ నటించిన ఈ చిత్రం పాన్ ఇండియా నేపథ్యంలో రిలీజ్ అయ్యి ప్రపంచ స్థాయిలో విజయం సాధించింది. “పుష్ప” సినిమాలో పాటలు డైలాగ్స్, డాన్స్, ఫైట్స్ అన్ని కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా “తగ్గేదేలే…” డైలాగ్ ప్రపంచవ్యాప్తంగా చాలా హైలెట్ అయింది. ఈ సినిమాకి గాను అల్లు అర్జున్ కి జాతీయ వద్ద ఉన్నటువంటి అవార్డు కూడా రావడం జరిగింది. సినిమాలో అల్లు అర్జున్ మేనరిజమ్స్..కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. “పుష్ప” సినిమాలో డైలాగులు మేనరిజమ్స్ చేస్తూ చాలామంది ప్రపంచ స్థాయి ఆటగాళ్లు రాజకీయ నాయకులు సోషల్ మీడియాలో వీడియోలు చేయడం జరిగింది. ఈ రకంగా ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ వీడియోలు ఎక్కువ వైరల్ అయ్యాయి.

The makers have released a special poster for Pushpa Second Part wishing them a happy New Year

ప్రస్తుతం “పుష్ప” సెకండ్ పార్ట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ ఏడాది ఆగస్టు 15వ తారీకు సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో నేడు న్యూ ఇయర్ సందర్భంగా స్పెషల్ పోస్టర్ విడుదల చేసి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలైన దానికంటే మరిన్ని ఎక్కువ భాషలలో రెండో భాగం విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలో డైరెక్టర్ సుకుమార్ “పుష్ప 2” చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని చిత్రీకరిస్తున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N