NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో షాకింగ్ ఇన్సిడెంట్.. నిర్వాహకులను బండ బూతులు తిడుతున్న ఆడియోన్స్..!!

a sudden incident in the bigg boss hous -audiens full serious

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మూడు వారాల ఆట ముగిసింది. ప్రస్తుతం నాలుగో వారం గేమ్ జరుగుతుంది. నాలుగో వారంలో హౌస్ లో బుధవారం ఎపిసోడ్ ఒళ్ళు గగుర్పాటుకి గురి అయ్యేలా టాస్క్ ఇంటి సభ్యులకు ఇవ్వడం జరిగింది. ఇంటి సభ్యులను ఏడుస్తూ వాటర్ మగ్ నింపాలని దరిద్రమైన టాస్క్ పెట్టడం జరిగింది.

a sudden incident in the bigg boss hous -audiens full serious
a sudden incident in the bigg boss hous -audiens full serious

ఇందుకోసం ఇంటి సభ్యులు ఏడవడానికి పడిన పాటలు షో చూడటానికి చిరాకు కలిగించింది. అమర్దీప్ చౌదరి, గౌతమ్, యావర్ ముగ్గురు ఈ టాస్క్ లో బీభత్సంగా ఏడుపు రావడం కోసం.. చాలా కష్టపడటం జరిగింది. ఇప్పటివరకు తెలుగు బిగ్ బాస్ సీజన్ లలో ఇలాంటి టాస్క్ ఎప్పుడు ఇవ్వలేదు. ఫస్ట్ టైం సీజన్ సెవెన్ లో వచ్చిన ఈ టాస్క్ చాలా చిరాకు తెప్పించింది.

a sudden incident in the bigg boss hous -audiens full serious
a sudden incident in the bigg boss hous -audiens full serious

ఇక ఇదే సమయంలో కాయిన్స్ టాస్క్ లో అమర్ పార్ట్నర్ గా గౌతమ్.. పోటీదారులుగా రతిక, తేజ పాడిన గేమ్ కూడా కొద్దిగా డేంజరస్ గా ప్రొజెక్ట్ అయింది. కంటెస్టెంట్ తేజ ఈ రెండు జంటల మధ్య పోటీ స్టార్ట్ అవ్వగా శివాజీ వద్దనున్న కెమెరా వద్దకు వెళ్లి ఫోజులు ఇవ్వటానికి అమర్దీప్, గౌతమ్ ప్రయత్నాలు చేస్తుండగా వారిని ఎక్కువ ఫోటోలు దిగకుండా ఏదోటి చేసి అడ్డుపడాలి. ఈ క్రమంలో తేజ… గౌతమ్ నీ ఫోటో దిగకుండా అతని మెడకు బెల్టు వేసి చాలా రాక్షసత్వంగా గేమ్ ఆడాడు.

a sudden incident in the bigg boss hous -audiens full serious
a sudden incident in the bigg boss hous -audiens full serious

తేజ ఆడినా ఆటకి  మిగతా ఇంటి సభ్యులంతా భయభ్రాంతులకు గురి అయ్యారు. మెడకు బెల్టు వేయటం ఏంటంటూ తేజపై మండిపడ్డారు. ఏది ఏమైనా బుధవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ హౌస్ లో టాస్కులు చూసే ప్రేక్షకులను భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది.

a sudden incident in the bigg boss hous -audiens full serious
a sudden incident in the bigg boss hous -audiens full serious

మరి ఇంత దారుణంగా శాడిజం.. తరహాలో టాస్కులు పెట్టకూడదని.. ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని ఆడియన్స్ మండిపడుతున్నారు.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella