NewsOrbit
Bigg Boss 7 Entertainment News TV Shows and Web Series

Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో మరో హాట్ యాంకర్.. ఈసారి హౌస్ లో అందాల మోత..?

Advertisements
Share

Bigg Boss 7: తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్ సెవెన్ మరో నెలలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటివరకు ఆరు సీజన్స్ తెలుగులో కంప్లీట్ అయ్యాయి. ఏడవ సీజన్స్ సెప్టెంబర్ తొలివారం నుండి ప్రారంభం కాబోతోంది. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో పోటీపడే కంటెస్టెంట్స్ కి సంబంధించి రకరకాల వార్తలొస్తున్నాయి. ప్రతి ఏడాది తెలుగు బిగ్ బాస్ షోలో పాల్గొనే వారిలో కచ్చితంగా ఒక హాట్ యాంకర్ ఉండే రీతిలో నిర్వాహకులు ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఒక్కో సీజన్ లో పేరుగాంచిన చాలామంది యాంకర్స్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. శ్రీముఖి, లాస్య.. ఈ రకంగా చాలామంది యాంకర్లు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చారు. Another hot anchor in Bigg Boss season sevenఇప్పుడు అదే కోవలో మరో యాంకర్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె మరెవరో కాదు దీపిక పిల్లి. ఈ హాట్ సుందరి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగినది. దీపిక పిల్లి అందాలకు చాలామంది అభిమానులు ఉన్నారు. అంతేకాదు ఎంతో కష్టపడే గుణం కలిగిన యాంకర్. టిక్ టాక్ స్టార్ నుండి తెలుగు ఎంటర్టైన్మెంట్ రంగంలో తిరుగులేని యాంకర్ గా పేరు సంపాదించుకుంది. విజయవాడ దగ్గరలో పుట్టి పెరిగిన దీపిక పిల్లి మొదట్లో టిక్ టాక్ వీడియోల ద్వారా ఒక గుర్తింపు సంపాదించింది అప్పట్లోనే మిలియన్స్ లో ఫాలోవర్స్ దక్కించుకుంది. ఆ రకంగా సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిన దీపిక పిల్లి.. మెల్లమెల్లగా టెలివిజన్ రంగంలో అవకాశాలు అందుకుని డి సీజన్ 13 యాంకర్ గా అదరగొట్టింది. అప్పటికే యాంకరింగ్ రంగంలో టాప్ లెవెల్ లో ఉన్న రష్మీ గౌతమ్ తో పాటు దీపిక యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ పాపులారిటీ దక్కించుకుంది.

Advertisements

Another hot anchor in Bigg Boss season seven

ఈ రకంగా యాంకరింగ్ రంగంలో పాపులారిటీ వచ్చిన తర్వాత సినిమా రంగంలో వాంటెడ్ ఇంకా పండుగాడు సినిమాలలో అవకాశాలు అందుకుని కీలకపాత్రలలో వెండితెరపై మైమరిపించింది. తన అందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. కానీ ఆ రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో పెద్దగా తర్వాత క్లిక్ ఇవ్వలేకపోయింది. కానీ ఆ మధ్య ఓటీటీలో అనిల్ రావిపూడి కామెడీ షోలో మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. తెగ ప్రస్తుతం చాలా సైలెంట్ గా కెరియర్ కొనసాగిస్తున్న దీపిక పిల్లికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో అవకాశమొచ్చినట్లు టాక్. దీంతో ఈసారి సీజన్ లో హౌస్ లో అందాల ఆరబోత ఓ రేంజ్ లో ఉంటుందని టాక్.

Advertisements

Share
Advertisements

Related posts

HBD Rajamouli: నేడు రాజమౌళి పుట్టినరోజు కావటంతో.. విషెస్ తెలియజేసిన తారక్..!!

sekhar

ఆ హీరో నా తోటి వాడే.. అందుకే అంటూ కేతిక షాకింగ్ కామెంట్స్‌!

kavya N

రజనీకాంత్ మూవీలో ఆఫర్ అందుకున్న తమన్నా..??

sekhar