NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: ఆ ముగ్గురి మధ్యలో బిగ్ బాస్ సీజన్ సెవెన్ టైటిల్ పోటీ ..?

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఈ వారం మినహా నెక్స్ట్ వారం ఫైనల్ వీక్ అని టాక్. సెప్టెంబర్ నెలలో ప్రారంభమైన ఈ సీజన్ ఎన్నో ట్వీస్టులతో… షో సాగటం జరిగింది. దాదాపు వైల్డ్ కార్డులతో కలిపి 19 మంది పోటీ పడిన ఈ సీజన్ లో చివరకు ఏడుగురు మాత్రమే మిగిలారు. ఏడుగురిలో అర్జున్ టికెట్ తో ఫినాలే టాస్క్ గెలిచి.. ఫైనల్ వారానికి చేరుకోవడం జరిగింది. ఇంకా మిగతా ఆరుగురిలో ఎవరు.. ఫైనల్ వారానికి చేరుకుంటారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఈసారి టైటిల్ పోరు హౌస్ లో ముగ్గురి మధ్య గట్టి పోటీ ఉన్నట్లు ఆడియన్స్..భావిస్తున్నారు.

Bigg Boss season seven title competition between those three

శివాజీ, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ ఈ ముగ్గురిలో ఒకరు టైటిల్ గెలిచే అవకాశాలు ఉన్నాయని బయట గట్టిగా ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఏడుగురు ఉండగా.. వచ్చేవారం ఒకరి ఎలిమినేట్ అవుతారు ఆ తర్వాత టాప్ సిక్స్ లో.. ఫైనల్ వారానికి వచ్చేసరికి మిడ్ విక్ ఒకరిని ఎలిమినేట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ వారం డబల్ ఎలిమినేషన్ అయితే టాప్ 5 డిసైడ్ అయ్యి ఫైనల్ కి చేరుకుంటారు. దీంతో అప్పుడు లెక్క సరిపోతుంది. ఈ క్రమంలో అసలు ఈ సీజన్ విన్నర్ ఎవరో అవుతారు అన్నది మాత్రం.. ముగ్గురు మధ్య ఉన్నట్లు ఎప్పటి వరకు జరిగిన ఓటింగ్ బట్టి టాక్. అన్ అఫీషియల్ ఓటింగ్ లో పల్లవి ప్రశాంత్ దూసుకుపోతున్నాడు. ప్రారంభంలో సింపతి గేమ్ అని భావించిన గాని తర్వాత ప్రశాంత్ అన్ని రకాలుగా గేమ్ ఆడుతూ అందరిని అలరిస్తూ చివరికి స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఎదిగిపోయాడు.

Bigg Boss season seven title competition between those three

అదేవిధంగా ప్రైజ్ మనీ 50 లక్షలు గెలిస్తే… ఆత్మహత్య చేసుకున్న రైతులకు పేదవాళ్లకు ఇస్తానని ప్రకటించడం కూడా జరగటం.. పల్లవి ప్రశాంత్ కి ప్లస్ అయింది. మరోవైపు శివాజీ పేరు కూడా గట్టిగానే వినబడుతుంది. తాను గేమ్ ఆడటం మాత్రమే కాదు ఇతరులను… హౌస్ లో బలహీనుల పక్షాన నిలబడి.. వాళ్లని ఇప్పుడు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించాడు. యావర్, పల్లవి ప్రశాంత్ గేమ్ పరంగా ఇక్కడిదాకా రావడంలో శివాజీ.. ప్రముఖ పాత్ర పోషించాడు అని చెప్పటంలో అలాంటి సందేహం లేదు. నటుడిగా శివాజీ ప్రజల్లో ఓ రకమైన గుర్తింపు పొందుకుంటే ఇప్పుడు ఈ షో ద్వారా… గౌరవప్రదమైన గుర్తింపు అందుకున్నారు. మరోపక్క అమర్ దీప్ పేరు కూడా గట్టిగా వినపడుతోంది. సీరియల్స్ ప్రేక్షకులు… సపోర్టు గట్టిగా ఉంది. అందులోనూ చివరి వారంలో సీరియల్ బ్యాచ్ నుంచి ఎవరైనా వెళ్ళిపోతే వాళ్ళ ఓట్స్ కూడా అమర్ కి పడే అవకాశం ఉండటంతో విన్నర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ ముగ్గురిలో టైటిల్ ఒకరు గెలుస్తారని ఆడియన్స్ అంటున్నారు.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N