NewsOrbit
Bigg Boss 7 Entertainment News

Bigg Boss 7 Telugu: హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి గెలిస్తే 50 50 అంటూ శోభా షాకింగ్ కామెంట్స్..!!

Bigg Boss 7 Telugu: తెలుగు బిగ్ బాస్ సీజన్ సెవెన్ చివరివారానికి వచ్చేసింది. హౌస్ లో ప్రస్తుతం ఆరుగురున్నారు. వచ్చే ఆదివారం విజేత ఎవరో తేలనుంది. ఈ క్రమంలో నిన్న జరిగిన ఆదివారం ఎపిసోడ్ లో శోభ ఎలిమినేట్ కావటం జరిగింది. ఈ క్రమంలో హౌస్ నుండి వస్తూ వస్తూ చాలా ఎమోషనల్ అయింది. తన తోటి కంటెస్టెంట్స్ ముఖ్యంగా ఫ్రెండ్స్ అమర్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ.. గెలిస్తే 50 50 అని కామెంట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అర్జున్ కి బయట ఉండి సపోర్ట్ చేస్తానని మాట ఇచ్చింది. ప్రియాంకని పట్టుకుని గట్టిగా ఏడ్చింది. అంతేకాకుండా ఒక ఆడపిల్లగా నువ్వు ఫైనల్ వారానికి చేరుకోవడం నాకు ఎంతగానో గర్వంగా ఉందని తెలిపింది.

Shobha shocking comments saying fifty fifty if she wins after being eliminated from the house

చివరి వారంలో ఎవరిని లెక్క చేయకుండా నీ గేమ్ నువ్వు వాడు అని సలహాలు ఇచ్చింది. ఇంకా శివాజీ దగ్గర బ్లెస్సింగ్ తీసుకుని…మిమ్మల్ని ఏదైనా అని ఉంటే గేమ్ పరంగా మాత్రమే.. నాకు ఎలాంటి మనసులో చెడు ఉద్దేశాలు లేవని చెప్పుకొచ్చింది. ఇంకా హౌస్ లో మిగతా సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పడం జరిగింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యి స్టేజి మీదకు వచ్చి.. తన జర్నీ చూసుకుని కన్నీరు పెట్టుకోవడం జరిగింది. మొత్తానికి 14వ వారం.. చివరివారానికి ముందు వారం హౌస్ నుండి శోభా ఎలిమినేట్ అయిపోయింది. సీజన్ సెవెన్ లో శోభా..శెట్టి ఫైర్ గేమ్ ఆడుతూ ఉండేది. సీజన్ సెవెన్ లేడీ కంటెస్టెంట్లలో అందరికంటే ఎక్కువగా చాలా దూకుడుగా ఆడింది.

Shobha shocking comments saying fifty fifty if she wins after being eliminated from the house

ముఖ్యంగా నామినేషన్స్ సమయాలలో మాటకు మాట కౌంటర్ ఇచ్చేది. చాలా వరకు అమర్ మరియు ప్రియాంక లతో బాండింగ్ కుదుర్చుకుని.. గేమ్ ఆడింది. ఈ క్రమంలో శోభ ఆడినా ఆటకు కొద్దిగా నెగిటివిటీ గట్టిగానే ప్రేక్షకులలో ఏర్పడింది. శోభ ప్రారంభంలోనే ఎలిమినేట్ అవుతుందని అందరు భావించారు. కానీ అప్పట్లో తప్పించుకోవడం జరిగింది.ఆమె ఆడిన ఆట తీరకు హౌస్ లో ఇంకా రానిస్తూ.. ఉండటం పట్ల.. బిగ్ బాస్ బ్లెస్సింగ్స్ ఆమెకు ఉన్నాయని…అందుకే రాణిస్తుందని చాలామంది కామెంట్లు చేశారు. కాని చివరకు సరిగ్గా ఫైనల్ వారానికి ముందు శోభా ఎలిమినేట్ కావటం చాలామంది ఆడియన్స్ కి సంతోషాన్ని కలిగించింది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N