NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahmamudi Serial 15 జూలై 149 ఎపిసోడ్: కావ్య డిజైన్స్ మొత్తం చూసేసిన రాజ్..తర్వాత ఏమైందంటే! 

Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights

Brahmamudi Serial 15 జూలై 149 ఎపిసోడ్ఇంట్లో అమ్మ నాన్నలు ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నారు, వాళ్లకు ఆర్థికంగా ఎదో ఒక విధంగా సహాయపడాలని అనుకుంటుంది కావ్య. ఈ క్రమం లోనే ఆమె రాజ్ ఆఫీస్ లో పని చేసే శృతి కి ఫోన్ చేస్తుంది. అప్పుడు ఆమె ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను మేడం, దేవతలాగా మీరే కాల్ చేసారు అని అంటుంది శృతి. నా గురించి ఎందుకు అనుకుంటున్నావు అని కావ్య అడగగా, పులి రక్తం రుచి చూపించి వదిలినట్టు సార్ కి మీ డిజైన్స్ చూపించారు, అప్పటి నుండి ఆయన నేను చేసే ఏ డిజైన్ ని కూడా నచ్చడం లేదు, అందుకే మీ సహాయం తీసుకునేందుకు కాల్ చేద్దాం అని అనుకుంటూ ఉన్నాను అంటి అంటుంది శృతి. నేను కూడా నా అవసరం కోసమే నీకు కాల్ చేశాను, నువ్వు కావాలనుకున్న డిజైన్స్ ని నేను చేసి ఇస్తాను, కానీ అందుకు మూడు షరత్తులు అని అంటుంది కావ్య.

Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights
Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights

Nuvvu Nenu Prema: అరవింద మనసులో అనుమానాలు కలిగించిన కృష్ణ.. విక్కి, పద్మావతిల పెళ్లి బంధం ముగిసినట్లేనా..?

శృతి కి కండిషన్స్ పెట్టిన కావ్య :

ఏమిటి మేడం అవి చెప్పండి అని శృతి అడగగా, నేను డిజైన్స్ చేస్తునట్టు సార్ కి చేప్పకూడదు అని అంటుంది కావ్య, నేను చెప్తేనే కదా మేడం తెలిసేది అని అంటుంది శృతి. ఇక రెండవ షరత్తు నేను ఆఫీస్ కి వచ్చి పని చెయ్యను, ఇంటి నుండే పని చేస్తాను అని అంటుంది కావ్య, ఓకే అని అంటుంది శృతి. ఆ తర్వాత నేను నెలవారీ జీతం తీసుకోను, డిజైన్ కి ఇంత అని తీసుకుంటాను అని అంటుంది కావ్య, ఇది సార్ ఒప్పుకుంటారో లేదో తెలియదు మేడం, కానీ నేను ఒప్పిస్తాను లేండి అని అంటుంది శృతి.

Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights
Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights

ఇంకా ఆమె మాట్లాడుతూ మీరు అంత పెద్ద కోటీశ్వరుడికి భార్య కదా, మీరు ఎందుకు మేడం పని చెయ్యడం అని అడగగా, నేను మా అమ్మా నాన్నల అప్పు తీర్చడానికి ఇదంతా చేస్తున్నాను, మీ సార్ కి చెప్తే నిమిషం లో అప్పు మొత్తం తీర్చేస్తాడు , కానీ నాకు అది ఇష్టం లేదు అందుకే ఈ పని చేస్తున్నాను, వెంటనే నీ డిజైన్స్ పంపు అని అంటుంది కావ్య.

Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights
Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights

Krishna Mukunda Murari : పథకం ప్రకారం ముకుంద, కృష్ణ లవ్ లెటర్ ని మా ఏం చేస్తుంది.. ఆ లెటర్ మురారి కి చేరుతుందా..?

కావ్య డిజైన్స్ మొత్తం చూసేసిన రాజ్:

ఇక రూమ్ లోకి వెళ్లిన తర్వాత డిజైన్స్ వెయ్యాలి, ఈయనేమో ఇంకా నిదరపోలేదు, ఎలా అయినా ఆయనని పడుకోబెట్టాలి అని కావ్య రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. మొత్తానికి రాజ్ నిద్రపోతాడు. ఆయన నిద్రపోగానే కావ్య ఛార్ట్స్ పట్టుకొని వరండాలో కూర్చొని డిజైన్స్ వేస్తూ ఉంటుంది. మధ్యలో మెలుకవతో నిద్ర లేచిన రాజ్ కావ్య రూమ్ లో కనిపించకుండా ఉన్న సంగతి ని గమనించి, బయటికి వచ్చి చూస్తాడు. అక్కడ కావ్య డిజైన్స్ వేస్తూ ఉండగా, చాటుగా వచ్చి చార్ట్ లాక్కొని ఏమి డ్రా చేస్తుందో చూస్తాడు. కావ్య ముందుగానే రాజ్ రావడాన్ని గమనించి ముగ్గు డిజైన్ ని పెట్టుకొని ఉంటుంది, రాజ్ అది చూసి ఈ పిచ్చి గీతల కోసం అర్థ రాత్రి ఇక్కడ కూర్చున్నావా అని అంటాడు, అలా కాసేపు వాళ్ళిద్దరి మధ్య సెటైర్ల యుద్ధం జరుగుతుంది.

Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights
Brahmamudi Serial 15 July 2023 today 149 episode highlights

అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పాలని అనుకోని ఇగో అడ్డు వచ్చి కేవలం మిస్ కాల్ ఇచ్చి ఊరుకుంటుంది. కానీ కళ్యాణ్ తిరిగి చెయ్యడు, బెట్టు చూపిస్తాడు, వీడికి ఇంత పొగరా అని అప్పు కళ్యాణ్ కి ఫోన్ చేసి చెడామడా తిట్టేస్తుంది. మరోపక్క స్వప్న కి మోడలింగ్ డైరెక్టర్ నుండి ఫోన్ అవకాశం ఇస్తున్నట్టుగా ఫోన్ వస్తుంది, దానికి ఆమె ఎంతో సంతోషిస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్ లో కావ్య వేసిన డిజైన్స్ మొత్తం రాజ్ కంట పడుతాయి, అప్పుడు వెంటనే శృతి కి ఫోన్ చేసి నువ్వు హైర్ చేసుకున్న అమ్మాయి పేరు ఏంటి అని అడుగుతాడు, తర్వాత ఏమి జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి.

 

Brahmamudi Serial జూలై 14 ఎపిసోడ్ 148: కళ్యాణ్ ని దారుణంగా తిట్టిన అప్పు.. మోడల్ డ్రెస్ ని ఆర్డర్ చేసిన స్వప్న.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N