NewsOrbit
Entertainment News Telugu TV Serials

Brahma Mudi: రాహుల్, స్వప్నల మ్యాటర్ రాజ్ కు తెలిసిపోతుందా? కోపంతో రగిలిపోతున్న రాజ్..

Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights
Advertisements
Share

Brahma Mudi: కావ్యకు పదహారు రోజుల పండగను జరిపించాలని మీనాక్షి, అపర్ణ ఇంటికి వస్తుంది.. అప్పుడే అపర్ణ చాలా కోపంతో రగిలిపోతుంది.. మా ఇంటికి ఎందుకు వచ్చారు.. మాకు ఎటువంటి పూజలు అవసరం లేదు అని చెప్తుంది.. ఇంట్లో అందరు అడిగిన కూడా అపర్ణ అస్సలు ఒప్పుకోదు.. ఇక మీనాక్షి తనదైన స్టైల్లో పంచులు వేస్తుంది.. నాన్ సింక్ డైలాగులతో కాసేపు నవ్విస్తుంది.. ఇక ఏం చేస్తాం అని కనకం కు ఫోన్లో చెబుతుంది.. ఇక కనకం సరే అక్క బయటకు రండి అంటుంది.. అమ్మయ్య బ్రతికి పోయాను అనుకోని బయటకు వస్తుంది.. బయట టెంట్ ఉండటం చూసి షాక్ అవుతుంది మీనాక్షి.. ఏంటే ఇదంతా.. అక్క కూతురు జీవితం కోసం అంటుంది.. ఇక అపర్ణ ఇంట్లో అందరు కావ్య మేడలో ఇంకా పసుపు తాడు ఉంచాలా.. మన కుటుంబం పరువే పోతుంది అని అపర్ణకు చెప్తారు..

Advertisements
Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights
Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights

Brahmamudi: రాజ్ దెబ్బకు భయపడ్డ కావ్య.. కావ్యకు సారె తెచ్చిన అపర్ణ..

Advertisements

ఇక రుద్రాని తనదైన స్టైల్లో పంచులు వేస్తుంది.. ఇంద్రాదేవి కూడా అలా ఉండటం దుగ్గిరాల కుటుంబానికి మంచిది కాదు అంటుంది.. ఇలా ఒక్కొక్కరు అపర్ణ పై సీరియస్ అవుతారు.. అపర్ణ తనకు ఇష్టం లేదని వాదిస్తుంది.. అప్పుడే బయట కేకలు వినిపిస్తాయి.. ఏం జరుగుతుంది అంటూ బయటకు వస్తారు.. మీనాక్షి ఏంటి కనకం ఇదంతా పోరాడుదాం అంటుంది.. ఏం చెయ్యాలో కనకం అంటుంది.. అక్క నీ నటనతో విజ్రూంభించు అని అంటుంది.. దానికి మీనాక్షి పదహారు రోజుల పండగ జరిపించాలి అంటూ నినాదాలు చేస్తుంది.. అలా కాసేపు అందరు షాక్ అవుతారు.. ఇంట్లో వాళ్లకు నచ్చచెప్పినట్లు బయట మీడియాకు ఏం చెబుతావు.. కుటుంబ పరువును తీసుకెళ్లి బయటపెడతావా అంటుంది రుద్రాని.. ఇక రాజ్ కోపంతో రగిలిపోతు వాళ్ల దగ్గరకు వెళతాడు.. మీనాక్షి ఏంటిది అంటే పైన టెంట్, కింద కార్పేట్, వెనకాల నలుగురు,మెడలో దండ ఉంది కనిపించలేదా అంటుంది.. రాజ్ కావ్య పై కోపంగా ఉంటాడు..

Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights
Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణని ఇంట్లో నుంచి గెంటేస్తానన్నా భవాని.! ముకుందా ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా.!?
మీనాక్షి మాత్రం తగ్గకుండా దీక్ష చేస్తుంది.. అందరు కావ్యను అరుస్తారు.. ఇదంతా పక్కనే ఉండి వింటున్న కనకం అక్కడికి వచ్చి నటనతో విజ్రూంభిస్తుంది.. ఇదంతా నాకు తెలియదు.. కానీ అక్కా ఎందుకు ఇలా చేస్తున్నావు.. సంప్రదాయం వాళ్ళకీ లేదు మనమేం చేస్తాము.. అంటూ నటిస్తుంది.. మీడియా అడిగే ప్రశ్నలతో, కనకం డ్రామాకు తెర పడుతుంది.. మొత్తానికి ఇంద్రాదేవి వల్ల అపర్ణ ఒక మెట్టు దిగితుంది.. గుడిలో పూజకు ఒప్పుకుంటుంది.. అందరు సంతోషంతో ఉంటారు. ఇక రాజ్ మాత్రం కోపంగా ఇంటిలోకి వెళతాడు.. అపర్ణ కూడా వస్తుంది.. ఏంటి మమ్మి ఇదంతా.. నాకు అస్సలు ఇష్టం లేదు అంటాడు.. కానీ కొన్ని తప్పదు రాజ్ అని చెప్తుంది.. తరువాయి భాగంలో మాత్రం అపర్ణ కావ్య కోసం సారె తీసుకొని వెళ్తుంది.. దాన్ని చూసి షాక్ అవుతుంది.. ఇంద్రాని కూడా కావ్య ను ఎలాగైనా ఇక్కడే ఉంచాలని ప్లాన్ వేస్తుంది.

Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights
Brahmamudi Serial 8 May 2023 today 90 episode highlights

Nuvvu nenu prema: విక్కీ, పద్మావతి ల ప్రేమను అందరికి చెప్తారా? అరవింద అడ్డు తొలగించుకోవాలని చూస్తున్న కృష్ణ..

ఇక స్వప్న రాహుల్ ను కలవాలని అనుకుంటుంది.. ఇంట్లో అందరు కావ్య కోసం గుడికి వెళ్తారు..అందరు సంతోషంగా గుడిలో పూజకు వెళ్తారు..మీనాక్షి కూడా అక్కడికి వెళ్తుంది.. కాసేపు కామెడీగా ఎపిసోడ్ సాగుతుంది.. ఇక స్వప్న రాహుల్ కు ఫోన్ చేసి ఇంట్లో ఎవరు లేరు రొమాన్స్ చెయ్యడానికి మంచిది టైమ్.. రా అంటుంది.. మొత్తానికి ఇద్దరు కలిసి కలవడానికి ప్లాన్ చేస్తారు.. ఇక అప్పు కూడా ఇప్పుడు ఎలాగైనా వీళ్ళను పట్టుకోవాలని అనుకుంటుంది..ఇక కళ్యాణ్ కు ఫోన్ చేస్తుంది.. తరువాయి భాగంలో రాహుల్ ను పట్టుకోవడం కోసం అప్పు, కళ్యాణ్ లు వస్తారు.. ఇక అందరికి రాహుల్ చేసిన మోసం తెలిసిపోతుందా చూడాలి..


Share
Advertisements

Related posts

బాల‌య్య 108కు త్రిష గ్రీన్ సిగ్న‌ల్‌.. హాట్ టాపిక్‌గా రెమ్యున‌రేష‌న్‌!?

kavya N

ప‌ల్చ‌టి చీరలో అందాల‌న్నీ బ‌య‌ట‌పెట్టిన `లైగ‌ర్` బ్యూటీ..పిక్స్ వైర‌ల్‌!

kavya N

Devatha 10 August 621: మాధవ్ నీ చంపేస్తానన్న రాధ.. ఆదిత్య నీ మనసులో నా స్థానం ఏంటని అడిగిన సత్య..

bharani jella