Brahmamudi: కావ్య, రాజ్ లను గదిలోకి పంపిస్తారు.. కావ్య కింద, రాజ్ పైన పడుకుంటారు.. అయితే కొద్ది సేపటి తర్వాత రాజ్ గురకతో కావ్య లేస్తుంది.. ఇక మిస్టర్ డిఫెక్ట్ లో ఇది కూడా ఉందా అని కావ్య ఇబ్బంది పడుతుంది.. ఇక పైట కుచ్చులను ముక్కులో పెడుతుంది.. దాంతో అతను గురక పెట్టడం ఆపేస్తాడు.. హమ్మయ్య అని పడుకుంటుంది.. ఇక ఫుల్ నిద్రలో ఉంటే కావ్య చీర కొంగును ను ఎందుకో లాగుతుంది దాంతో అతను కావ్య మీద పడతాడు.. దాంతో ఒక్కసారిగా షాక్ అయినా కావ్య గట్టిగా అరుస్తుంది. అందరు ఏమైందోనని కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తారు.. ఎం కాలేదు మోరాటోడా అంటూ నలుగురు నాలుగు రకాలుగా అని పోతారు.. ఇక రాజ్ తలుపు వేసి పడుకుందాం అంటాడు.. కాసేపు గొడవపడి పడుకుంటారు..
Brahmamudi: ఇంద్రాదేవి ప్లాన్ తో ఒక్కటవ్వబోతున్న కావ్య,రాజ్.. రాహుల్ కు షాక్ ఇచ్చిన కళ్యాణ్..
ఇక స్వప్న వాళ్ల పెద్దమ్మని కాఫీ ఇవ్వమని అడుగుతుంది.. నీకు ఎవ్వరు లేరు.. దయతలచి మా ఇంట్లో పెట్టుకున్నాం.. కనీసం కాఫీ ఇవ్వలేదా అంటుంది స్వప్న. దాంతో ఇంట్లో వాళ్ళు అంతా షాక్ అవ్వడంతో పాటు స్వప్న మీద విరుచుకుపడతారు.. ఆ తర్వాత కాస్త ఎమోషనల్ సీన్ ను పండిస్తారు.. ఇక రాజ్, కావ్యలకు నలుగు పెట్టి స్నానం చేయించడానికి అందరు అన్ని సిద్ధం చేస్తారు.. ఎందుకు ఇవన్నీ మాములుగా చేయిస్తే పోతుంది కదా.. అది అంతా శాస్త్రం.. అందుకే ఇలా చెయ్యాలి.. కొంగు ముడి కూడా అప్పుడే ఇప్పాలి.. అంటారు.. ఆ సీన్ కూడా ప్రేక్షకులకు కాస్త కామెడీగా ఉంటుంది.. జనాలను కడుపుబ్బా నవ్విస్తుంది..
Nuvvu nenu prema: విక్కీ- పద్మావతిల రొమాన్స్.. అరవిందను చంపడానికి కృష్ణ ప్లాన్..
ఇక ఇంద్రాదేవి తులసి కోటకు దీపం వెలిగించమని చెబుతుంది.. దానికి అపర్ణ అంటుంది.. అది నేను రోజూ పూజ చేసుకొనే కోట.. ఆ కోటకు నువ్వేం మహారాణి కాదు కదా అంటుంది.. అయితే కావ్య దీపం పెట్టి అందరికి హారతి ఇస్తుంది.. ఆ తర్వాత బ్రహ్మముడి విప్పుతారు.. ఇద్దరు రాజ్, కావ్యలు లోపలికి వెళ్తారు.. వారిద్దరి మధ్య ఎదో జరిగిందని అందరు అనుకుంటారు.. కానీ ఏమి ఉండదు.. రాజ్ కావ్యకు ఇచ్చిన గడువు పూర్తి అవుతుంది త్వరగా నువ్వు నిర్దోసి అని నిరూపించుకో అప్పుడే ఈ ఇంట్లో ఉండనిస్తాను అని అంటాడు.. ఇక తరువాయి భాగంలో అపర్ణ కావ్య కోసం సారె తెస్తుంది.. అది చూసి కావ్య చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.. నాకోసం మీరు తెచ్చారా అంటూ సంబరాంగ ఉంటుంది.. దానికి అపర్ణ నువ్వు తప్పు చెయ్యలేదు అని నిరూపణ కాకుంటే వెళ్ళిపోవాలి కదా అంటుంది.. నా తప్పు లేదని తెలిస్తే కోడలిగా ఒప్పుకుంటారా అంటుంది.. అదంతా రుద్రాని వింటుంది.. నెక్స్ట్ ఎం జరుగుతుందో చూడాలి..