NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Brahmamudi April 24 2024 Episode 392: గుడిలో అనామిక రచ్చ.. అనామిక మీద ఫైరైన కనకం.. రుద్రాణి ప్లాన్ ను తిప్పి కొట్టాలనుకున్న అప్పు..

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

Brahmamudi April 24 2024 Episode 392:సీతారాముల కల్యాణ వేడుకకు వచ్చిన దుగ్గిరాల ఫ్యామిలీని మీడియా వాళ్ళు ప్రశ్నలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. రాజ్ ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా ఉంటాడు. ఇక ఆపన్న దగ్గరికి వెళ్లి మీడియా వాళ్ళు మీకు మనవడు పుడితే ఎందుకు బయటకి చెప్పకుండా దాచి పెట్టారు అని ప్రశ్నిస్తారు మీడియా వారు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అపర్ణ కూడా మౌనంగా ఉంటుంది ఇక అక్కడే ఉన్న కనకం కూతురికి అన్యాయం జరిగిందని అందరూ ప్రశ్నలు వేస్తుంటే ఎవరూ సమాధానం చెప్పట్లేదు అసలు విషయం బయటకు వస్తేనే కదా నా కూతురికి న్యాయం జరిగేది అని మనసులో అనుకొని మీడియా వాళ్ల దగ్గరికి ఆ బిడ్డకు నా కూతురికి ఎటువంటి సంబంధం లేదని చెబుదామనుకుంటుంది. మీడియా వాళ్ళు ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఒకసారి గా కనుకమ్ ఆపండి అని అరుస్తుంది.రుద్రాణి రాహుల్ ఇద్దరు మీడియా వాళ్ళని పిలిపించి ఈ ప్లాన్ అంతా చేస్తారు ఇక రాహుల్ రుద్రనే ఇద్దరు ఒకరి మహారోగని చూసుకుంటూ మనం వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యేటట్లు ఉంది అని అనుకుంటారు ఇక కనకం రెచ్చిపోతుంది అని రుద్రాణి మనసులో అనుకుంటుంది.

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights
Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

ఇక కనకం అసలు మీకేం తెలుసని మాట్లాడుతున్నారు అని మీడియా వాళ్ళతో అంటుంది అప్పుడే కావ్య కనకాన్ని ఆపేస్తుంది అమ్మ నువ్వేం చెప్పద్దు అని నన్ను ఆపకు కావ్య మనం నిజం చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది అని అంటుంది కానీ కావ్య తల్లిని ఆపి మీకు సమాధానం చెప్పడం కన్నా మేము పూజ చేసుకోవడం ఇంపార్టెంట్ ఇప్పటికే సీతారాముల కల్యాణానికి ఆలస్యం అవుతుంది మమ్మల్ని వెళ్ళండి అని మీడియా వాళ్ళని అడుగుతుంది మీడియా వాళ్ళు, మేము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పండి ఆ బాబు పుట్టుకని ఎందుకు రహస్యంగా ఉంచారు అని మీడియా వాళ్ళు మళ్ళీ కావ్య ని అడుగుతారు. అనంత మా ఫ్యామిలీ విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది కావ్య ఇకనుంచి అందరి లోపలికి వెళ్ళిపోతారు. మీడియా వాళ్ళు మాత్రం ప్రశ్నిస్తూనే ఉంటారు కానీ ఎవరు ఏం సమాధానం చెప్పకుండా లోపలికి వెళ్ళిపోతారు. ఇదేంట్రా మన మీద అనుకుంటే ఏదో జరిగింది ఇప్పుడు వాళ్ళ నుంచి నిజం రాబట్టడం ఎట్లాగో అని రుద్రాణి అంటుంది మరేం పర్లేదు మమ్మీ ఇంకా రాజు వాళ్ళు బయటికి వెళ్లే లోపు నేను మీడియా వాళ్ళతో అంతా మాట్లాడి సెట్ చేస్తాను కదా అని అంటాడు రాహుల్.

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights
Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

ఇక కావ్య తల్లిని పక్కకు తీసుకెళ్లి అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావమ్మా అని అడుగుతుంది గొడవని ఆపు నిజం బయటపడితే కొంప కొల్లేరు అవుతుంది అని అంటే నిజం మాట్లాడాలి కదా కావ్య ఎప్పటికైనా అని అంటుంది. గొడవ జరిగితే నీకు న్యాయం జరుగుతుందని కావ్యకు సమాధానం ఇస్తుంది కనుక కానీ దుగ్గిరాల ఫ్యామిలీ రోడ్డు మీదకు వస్తుందమ్మా నువ్వు దాని గురించి ఆలోచించట్లేదు అని అంటుంది అలాంటి న్యాయం అక్కర్లేదు అని తల్లితో అంటుంది. నీ మొగుడు చేసిన తప్పుని నువ్వు కప్పిపుచ్చుతున్నావా కావ్య అని అంటుంది నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు ఆ బిడ్డకు అదే తెలియలాగా మారిపోదాం అనుకుంటున్నావా అని అంటుంది. అది కాదమ్మా అసలు బిడ్డ మా ఆయనకి పుట్టలేదు అని అంటుంది కావ్య. రాజ్ చేతిలో ఉన్న బిడ్డకి ఆయనకి సంబంధం లేదు అని అంటుంది. ఏంటి నువ్వు చెప్పేది అని అంటే అప్పుడే అక్కడికిందిరాదేవి వచ్చి అవును కావ్య చెప్పింది నిజం. మరి ఆ బిడ్డ ఎవరు బిడ్డ అని అడిగితే అది తెలుసుకోవడానికి కావ్య ప్రయత్నిస్తుంది ఈలోపు నువ్వు నీకు కోపంతో ఏదో మాట్లాడుతూ ఇల్లంతా రచ్చ చేయొద్దు అని అంటుంది. ఇటువంటి నీ కనకం కోపం తగ్గిపోయి ఇందులో దేవితో సారీ ఏం చెప్తుంది నీకున్న నోటి తురిచ వల్ల ముందు తిట్టడం తర్వాత క్షమాపణ చెప్పడం రెండు అలవాటైపోయినాయి నువ్వు ఇంకా చిన్న పిల్లవి అనుకుంటున్నావా ముగ్గురు పిల్లలు తల్లివి అని కనకానికి గడ్డి పెడుతుంది ఇందిరా దేవి. పూజకు టైం అవుతుంది అందరం లోపలికి వెళ్దాం పదండి అని తీసుకొని వెళ్తుంది.

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights
Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

ఇక మరోవైపు రుద్రాణి అనామిక గుడిలో దండం పెట్టుకొని బయటకు వస్తుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావ్ అని అడుగుతుంది. అవును ఎప్పటి నుంచో సీతారాముల కళ్యాణం చూద్దాం అనుకుంటున్నాను ఇంత వాడికి కుదరలేదు ఇప్పుడు చూసే అవకాశం వచ్చింది కదా అని అంటుంది అనామిక. చూసే అవకాశం వస్తేనే ఇంత సంతోషంగా ఉన్నావా అదే నీ చేతుల మీద దొరికితే ఏం చేత సంతోష పడొచ్చు అని అంటుంది నా చేతుల మీదగా అంటే అని అంటుంది అనామిక రాజు కావేలిక బదులు నువ్వు కళ్యాణ్ సీతారాముల కళ్యాణం జరిపిస్తే బాగుంటుంది కదా అని అంటుంది. మేము ఎలా చేస్తాము ఇప్పటికే అమ్మమ్మ గారు మీడియా వాళ్ళతో రాజుకావ్యలను సీతారాముల కళ్యాణం చేస్తారని చెప్పేసారు కదా అంటే అదేమైనా శిలాశాసనమా మీడియా వాళ్లకు చెప్తే జరిగి పోవాలని రూల్ ఉందా నీకు మాత్రమే ఇక్కడ అర్హత ఉంది రాజ్ కి అసలు సీతారాముల కళ్యాణం చేసే అర్హత లేదు రాజు వేరే అమ్మాయితో బిడ్డను కని,ఇంటికి వచ్చాడు అలాంటి వాడికి సీతారాముల కళ్యాణం చేసే అర్హత ఉంటుందా నీ భర్త ఇప్పుడు ఎండీ నీకు అధికారం ఉంది అని అంటుంది. దాంతో అనామిక ఆవును మీరు చెప్పింది నిజమే అని ఆవేశంగా కళ్యాణం జరిగే చోటికి వెళుతుంది అనామిక.

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights
Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

ఇక పంతులుగారు రాజ్ కావ్య చేతుల మీదుగా కళ్యాణం జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాడు అప్పుడే అనామిక వచ్చి ఒక నిమిషం బావగారు అని అంటుంది దాంతో అందరూ షాక్ అవుతారు ఏంటి అని అడుగుతారు. అసలు మీకు కళ్యాణం జరిపించే అర్హత ఉందా అని అడుగుతుంది ఆ ప్రశ్నతో కావ్య రాజు ఇద్దరు షాక్ అవుతారు. పెద్ద కొడుకు అయినా అంతమాత్రాన అర్హత ఉన్నట్లేనా అని నిలదీస్తుంది వెంటనే కళ్యాణ్ నువ్వు మాట్లాడాలి అనుకుంటే ఏదో సూటిగా చెప్పు అనామిక ఇలా డొంకతిరుగుడు మాటలు వద్దు అని అంటాడు. పవన్ కళ్యాణ్ నేను అడిగినదాంట్లో తప్పేముంది రాజ్ ఏకపత్నివతుడు కాదు కదా అందుకని మరి కళ్యాణం జరిపించే అర్హత రాజకీయ ఎలా ఉంటుంది శ్రీరాముడు ఏకపత్నివతుడు, అలాంటిదేముడి కళ్యాణం రాజ్ వేరే అమ్మాయితో బిడ్డని కని వస్తే అలాంటి వాడిని కూర్చోబెట్టి చేయిస్తారా అని అంటుంది ఆ మాటకు అందరూ అవాక్ అవుతారు. కళ్యాణ్ నీకు అసలు బుద్ధుందా ఇంట్లో మాట్లాడిన విషయాలు ఇలా బయట పబ్లిక్ గా మాట్లాడతావా, మీడియా వాళ్ళంతా మనల్ని చూస్తున్నారు ఇప్పుడు ఈ గొడవ ఎక్కడికో వెళ్ళిపోతుంది నువ్వు ఇలాంటి మాటలు ఏమీ ఇక్కడ మాట్లాడొద్దు అని అంటాడు కానీ మాట్లాడితే తప్పేముంది అని అంటుంది ధాన్యం. నా కోడలు అడిగిన దాంట్లో తప్పేముంది అని ఉంటుంది. సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత మనకే ఉంది మనిద్దరం కూర్చుని సీతారాముల కళ్యాణం జరిపిద్దామని అంటుంది. సీతారాముల కళ్యాణం సీతమ్మ లాంటిది శ్రీ తో చేస్తారు కానీ నీలాంటి స్వరూపణకలాంటి స్త్రీతో ఎవరు చేయరు అని కళ్యాణ్ రివర్స్లో అనామిక కు పంచ్ వేస్తాడు. అయినా అనామిక మాత్రం రాజకీయ అర్హత లేదు అని అంటుంది ఇక దాంతో అక్కడే ఉన్నా స్వప్న అయితే మీ కన్నా ముందు నాకు రాహుల్ కి పెళ్లయింది కాబట్టి సీతారాముల కళ్యాణం జరిపించే అర్హత మీకున్న నాకే ఎక్కువ ఉంటుంది అని అంటుంది ఇక దాంతో స్వప్న నువ్వు మాట్లాడే అర్హత లేదు ఎందుకంటే పెళ్లికి ముందే నీకు కడుపు చేసుకున్నావు కాబట్టి అని అంటుంది అనామిక ఇంకా స్వప్న సైలెంట్ అవుతుంది. ఇక అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న కనకం అనామిక మీకు మీద ఫైర్ అవుతుంది.

Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights
Brahmamudi Today Episode April 24 2024 Episode 392 highlights

ఇక కనుక మాట్లాడుతూ ఏంటమ్మా ఇందాక నుంచి చూస్తున్నాను నిన్ను కాక మొన్న వచ్చిన దానివి అయినా గాని ఈ పెద్ద వాళ్ళు ఇంట్లో అత్తగారు మామగారు మాట్లాడుతుంటే ఎదురు మాట్లాడకూడదు అని తెలియదా నీకు, ఇంట్లో ఉండే పుట్టిన వీధి మీదకు తీసుకొస్తావా అయినా రాజ్ కి ఇంకొక అమ్మాయి తో పెళ్లి అవ్వడం నువ్వు చూసావా లేదంటే నువ్వే దగ్గర ఉండి పెళ్లి చేసావా లేదంటే ఆ బిడ్డకు వేరే అమ్మాయికి పుట్టినట్టు నీ దగ్గర సాక్ష్యం ఉందా నీ దగ్గర ఏమైనా సాక్షాలు ఫోటోలు ఉంటే తీసుకొని రా పో అని చెప్తుంది ఇష్టమైతే ఇక్కడ ఉండు లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో నా అల్లుడు నా కూతురే సీతారాముల కళ్యాణం జరిపిస్తారు ఎవరు ఏమనుకున్నా ఇదే నిజం అని అంటుంది.అయినా అనామిక కోపం తగ్గకుండా ఇంకా ఏదో మాట్లాడబోతూ ఉంటే ఏందిరా దేవి వచ్చి ఇంకా చాలు ఆపుతావా ఇంకొక మాట మాట్లాడితే లాగిపెట్టి ఒకటి ఇస్తాను అని అంటుంది. మీ అత్త కోడలకు వేరే పనేం లేదు ఇంట్లో చేయాల్సిన గొడవ నీ వీధిలోకి తీసుకొస్తారు ఇలాంటిగొడవ గుడిలో ఎవరైనా చేస్తారా అని అంటుంది సీతారాముల కళ్యాణం చేరకుండా అడ్డుపడే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇంటి గడప కూడా తొక్కనివ్వను జాగ్రత్త అని వార్నింగ్ ఇక అనామిక సైలెంట్ అయిపోతుంది.

ఇక సీతారాముల కళ్యాణం రాజ్ కావ్య ఇద్దరు చేస్తూ ఉంటారు నాకు ఆపరేషన్లు ఉన్న సమస్యలు తొలగిపోవాలని ఆ బాబు రహస్యం బయటపడాలని దేవుని కోరుకుంటుంది కావ్య. ఇక పూజ మొత్తం పూర్తయిన తర్వాత రాజు కావ్య ఇద్దరు బయటికి వెళ్తారు కదా ఇక మనం మీడియా వాళ్లతో చెప్పాల్సినవన్నీ చెప్పావా అని రుద్రాణి అడుగుతుంది రాహుల్ మమ్మీ నువ్వేం కంగారు పడొద్దు నేను మీడియా వాళ్ళతో అంతా మాట్లాడాను వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే మీడియా వాళ్ళు ప్రశ్నలతో వారిని ఉక్కిరిబికి చేస్తారు. రాజ్ బాబు రహస్యం గురించి మీడియా ముందు బయట పెట్టక తప్పదు అలాంటి పరిస్థితి నేను క్రియేట్ చేస్తాను కదా అని చెప్పి బయటకు వెళ్తాడు రాహుల్. మీడియా వాళ్లలో ఒక రిపోర్టర్ కి రాహుల్ కాల్ చేస్తాడు నేనేం చేయమంటే మీరేం చేశారు అని అడిగితే మీరే కదా బాబు గురించి అడగమన్నారు అడిగాను అని అంటుంది అమ్మాయి లేదు మీరు ఇంకా ఎక్కువ కావాలని ప్రశ్నలతో ఒకరికి చేయాలి నేను చెప్పినట్లుగా మాట్లాడండి అని రాజు వేరే అమ్మాయితో బిడ్డని కని ఇంటికి తీసుకువచ్చాడు రాజా అక్రమ సంబంధం గురించి ఆ బాబు గురించి మీరు నేను అడిగినట్లుగా అడగండి అని రాహుల్ మీడియా వాళ్లకి చెప్తాడు దాంతో మీడియా వాళ్ళు మీరు ఇంత హిందీ ఇచ్చిన తర్వాత ఆ దుగ్గిరాల ఫ్యామిలీ పరువు తీయకుండా మేము ఎలా ఇక నుంచి వెళ్తాము అని అంటారు ఆ మాటలని అప్పు కూడా వింటుంది మీడియా వాళ్ళు ఎవరితోనో కుట్ర చేసి ఇంటిగుట్టు వీధిన పడేలా చేయాలనుకుంటున్నారు ఎలాగైనా దీన్ని ఆపాలి కళ్యాణ్తో చెప్పాలి అని అప్పు అనుకుంటుంది.

ఇక కనకం గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసి దండం పెట్టుకుంటూ ఉంటే రుద్రాణి అక్కడికి వచ్చి ఏ కోరిక కోరుకున్నావు అని అడుగుతుంది. ఎదుటి వాళ్ళు నాశనం అయ్యే వాళ్ళు కుక్క చావు చావాలని కోరుకున్నాను అని రుద్రాన్ని సెటైర్ వేస్తుంది. నీ కూతురికి అన్యాయం జరిగితే నువ్వు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నావు నీ కాలనీ వాళ్ళందరినీ తీసుకొచ్చి మీ అల్లుడి మీద ఆ సవతి ఎవరు అని నిలదీయాలి కదా అని అంటుంది. కావాలని కనకం రుద్రా నీతో రివర్స్ లో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.

రేపటి ఎపిసోడ్లో కావ్య రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ మొత్తం ఇంటికి వెళ్లడానికి బయటికి వస్తారు. మీడియా వాళ్లందరూ చుట్టుముట్టి రాజ్ మీ బిడ్డ కాదట కదా, మీ భార్యకు కావ్యతి కాకుండా వేరే వాళ్లకు పుట్టిన బిడ్డ అంట కదా అని అడుగుతారు దాంతో అందరూ షాక్ అవుతారు. మరి రాజ్ ఏం సమాధానం చెప్తాడో లేదంటే కళ్యాణ్ ఎలా ఆపుతాడో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే..

Related posts

Pooja Hegde: బుట్ట‌బొమ్మ‌తో బంతాడేస్తున్న బ్యాడ్ టైమ్‌.. చివ‌ర‌కు ఆ యంగ్ హీరో కూడా వ‌ద్దన్నాడా..?

kavya N

Rana Daggubati: నాన్ వెజ్ పిచ్చితో చివ‌ర‌కు వాటిని కూడా తినేసిన రానా.. ఇదెక్క‌డి క‌క్కుర్తి రా బాబు!

kavya N

Karthika Deepam 2 May 6th 2024 Episode: శోభ ఆస్తులకు లొంగిపోయి దీపను రోడ్డు పాలు చేసిన అనసూయ.. బోరుమని ఏడ్చిన దీప..!

Saranya Koduri

Supritha: ఊ అంటే ఆ హీరోతో ఇప్పుడే తాళి క‌ట్టించుకుంటానంటున్న సుప్రిత‌.. పాప‌ది పెద్ద కోరికే!!

kavya N

Brahmamudi May 6 Episode 402:సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేసిన రాజ్.. బిడ్డ రహస్యం తెలుసుకున్న కావ్య.. రుద్రానికి కోటి అప్పు..

bharani jella

Nuvvu Nenu Prema May 6 Episode 616:కృష్ణ గురించి నిజం తెలుసుకొని చేయి చేసుకున్న అరవింద.. కృష్ణ మరో ప్లాన్.. విక్కీ నిర్ణయం..

bharani jella

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri